నీల్ కొలికపూడి ……………………………………… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ఎంపికజేయడం సంతోషమే. కానీ రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. రజనీ కాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమి కాదు. …
April 7, 2021
రమణ కొంటికర్ల ………………………………. అది నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేని తంగిడి అనే మారుమూల గ్రామం. అక్కడో రేషన్ షాప్ ఓనర్ కు ఇష్టమైనప్పుడే రేషనిచ్చేది. లేకుంటే బందువెట్టేది. ఎవరికన్నా ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తే… అసలు రేషనే ఇవ్వ… ఎవ్వరికి చెప్పుకుంటరో చెప్పుకోండని ఉల్టా బెదిరించే మోరుజోపు డీలర్ …
April 7, 2021
విజయమ్మ బహిరంగ లేఖ ………………………………….. మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత, డాక్టర్ వైయస్సార్ గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ వైయస్‌ఆర్ గారు 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏయే కారణాలవల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాలమీద ప్రాథమిక …
April 5, 2021
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం కు చెందిన రైతు మొవ్వా కృష్ణమూర్తి గడ్డి పరకలతో ఆరు గజాల చీర నేసి కొత్త రికార్డు సృష్టించారు . “బిబిసి.కాం” అందించిన మంచి కథనం ‘తర్జని’పాఠకుల కోసం. గడ్డి పరికలతో చీరను నేసిన రైతు,ఎండుగడ్డి పరకలతో .. ఏం చేయవచ్చునని ఎవరినైనా అడిగితే.. ఏం చేయగలం..? పశువుల కడుపు …
April 5, 2021
తమిళనాడులో నేతల భవితవ్యం ఏప్రిల్ ఆరున తేలనుంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే .. దశాబ్దం పాటు అధికారానికి దూరం గా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. నటుడు కమలహాసన్ పార్టీ కూడా చిన్నాచితకా పార్టీలతో కల్సి బరిలోకి దిగింది. ఈ మూడు కూటములు కాక మరో రెండు కూటములు …
April 5, 2021
ఒడిశా శాసనసభలో ఎమ్మెల్యేలు స్పీకర్ సూర్యనారాయణ పాత్రో పై చెప్పులు,డస్ట్ బిన్లు, ఇయర్ ఫోన్లు విసిరి సంచలనం సృష్టించారు. ఆ ముగ్గరు విపక్షానికి చెందిన బీజేపీ సభ్యులు. అసెంబ్లీ లో మైనింగ్ కుంభకోణంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అనుమతించలేదు. అలాగే చర్చలేకుండా 2021 ఒడిశా లోకాయుక్త (సవరణ) బిల్లు ను ఆమోదించడంపై ప్రతిపక్షాలు సభలో వాగ్యుద్ధానికి …
April 4, 2021
Ramakrishna Jagarlamudi ……………………… ఎంపీటీసీ , జడ్పిటీసీ ఎన్నికల బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ పార్టీ శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్ళింది. వెళుతుంది. పంచాయితీ, మునిసిపల్ …
April 3, 2021
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు.కానీ ఇది సరైన సమయం కాదని అంటున్నారు. ఎన్నికలు కొద్దీ రోజుల్లో జరగబోతుండగా కేంద్రం ఇంత అకస్మాత్తుగా అవార్డు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అవార్డు ప్రకటించడం మూలాన దాని విలువ తగ్గిందని… ప్రజలు .. …
April 2, 2021
డా. పసునూరి రవీందర్ ……………………………………………. ఆరు దశాబ్దాల ఉద్యమ చైతన్యం ఆయన. తెలుగు నేల మీద పురుడు పోసుకున్న మూడు మహా ఉద్యమాలకు వ్యవస్థాపక నాయకుడు ఆయన. ఆయన మరెవరో కాదు. డా.కొల్లూరి చిరంజీవి. ఆఖరి శ్వాస దాకా పేదల ఆకలి కన్నీటి విముక్తే ధ్యేయంగా బ్రతికిన ప్రజానాయకుడు డా.కొల్లూరి. ఏ నాయకుడికైనా ఒకటో రెండో …
April 2, 2021
error: Content is protected !!