విప్లవమూ … వివాహ సమస్యలు !!

Bharadwaja Rangavajhala……………………..  పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుమీద నుంచీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం వైపు మౌనంగా నడవసాగాడు.అప్పుడు శవంలోని భేతాళుడు “రాజా నిన్ను చూస్తుంటే …కుటుంబము అనేది రాజ్యం నమూనా అని చెప్పిన ఏంగెల్స్ ను భుజానికెత్తుకుని వివాహ వ్యవస్థ మీద విపరీతమైన గౌరవం చూపించిన …

ఆ హిమనీ నదం కరిగిందంటే …. ??

Doomsday Glacier…………………………. పై ఫొటోలో కనిపించేది థ్వెయిట్స్‌ హిమనీ నదం.దీనినే డూమ్స్ డే హిమనీ నదం అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 120 కిలోమీటర్ల మేరకు (75 మైళ్ళు)ఇటు నేల పైన అటు సముద్రంలో విస్తరించిన అతి పెద్ద హిమనీ నదం. థ్వెయిట్స్‌.. అంటార్కిటికాలోని పశ్చిమ అర్ధభాగంలో మారుమూల ప్రదేశంలో ఉంది. అక్కడికి దగ్గర్లో …

అక్కడ సిట్టింగ్ సీఎం లు గెలవరు ? మరి ఈయనో ?

Losing trend……………………………. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ ముఖ్యమంత్రులు వారి టర్మ్ దరిమిలా జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు. ఉత్తరాఖండ్. 2002 లో జరిగిన ఎన్నికల్లో నిత్యానంద్‌ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్‌ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్‌ సీఎం ఎన్‌.డి.తివారీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్వరలో జరగనున్నఎన్నికల్లో …

తర్జని కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ !

వాచ్ మాన్ కనిపించిన దృశ్యాన్ని చూసి కంగారుగా పోలీసులకు ఫోన్ చేసాడు.హాల్లో టేబిల్ పైన మందు సీసాలు, గ్లాసులూ, జీడిపప్పు ప్లేట్ , శివరాం టేబిల్ పైకి వాలి విగత జీవిగా కనబడ్డాడు, అక్కడకు చేరిన పోలీసులకు. “శవాన్ని మొదట చూసినదెవరూ?” అని ప్రశ్నించిన ఇనస్పెక్టర్ కు తనేనంటూ కన్నీళ్ళతో చెప్పాడు వాచ్ మన్. “ఏం …

పంజాబ్ లో హంగ్ తప్పదా ?

పంజాబ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతి పెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయని వివిధ సర్వే లు చెబుతున్నాయి. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ నిలిచే అవకాశాలున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. ఏపార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించే సూచనలు లేని కారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడ వచ్చని ఇప్పటి …

ఈ బ్యాంక్ షేర్లపై ఓ లుక్కేయండి !

Suitable for investment………………………..బంధన్‌ బ్యాంక్‌ పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాంకు లాభాల బాటలో పయనిస్తున్నది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్‌ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం …

ఉచిత పథకాలకు బాధ్యులు ఎవరు ?

Govardhan Gande………………………………. ఉచితం అనుచితమే! అనే ఒక వాదన ఈ మధ్య పెరిగిపోతున్నది. ఆ వాదనకు మద్దతు కూడా పెరుగుతున్నది. మధ్య తరగతి,ఎగువ మధ్య తరగతుల్లో,సోషల్ మీడియా ద్వారా ఈ వాదం బాగా ప్రచారమవుతున్నది. తాము చెల్లించే పన్నుడబ్బులతో పేదలను ఉచిత పథకాలతో పోషిస్తున్నారు అనే ఓ ఆక్రోశం వ్యక్తమవుతున్నది.ఈ వాదన కు మీడియా (మొత్తం …

ఈ కంపెనీ షేర్లపై ఓ కన్నేయండి !

Sbi Cards………………………………………….. ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సంస్థను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రమోట్ చేసింది.1998 లో స్థాపితమైన ఈ కంపెనీ ఆర్థిక సేవల్లో నిమగ్నమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ 79,766.43 కోట్లు.  ఫీజులు, ఇతర సర్వీసుల ద్వారా వచ్చిన మొత్తాలు వృద్ధి చెందడంతో  ఆదాయం కూడా పెరిగింది.  …

పవర్ స్టార్ ది మెగాస్టార్ రూటే నా ?

Bharadwaja Rangavajhala …………………………….. వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు.2023 మార్చి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజుకు పెట్టేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే భీమ్లా నాయక్ తెరకెక్కించారు. దాని తర్వాత క్రిష్ మూవీ హరిహరవీరమల్లు …
error: Content is protected !!