సమోసాలో ఆలూ ఉన్నంతవరకు … బీహార్ లో లాలూ ఉంటారనే మాట గతంలో ఎక్కువగా వినబడేది. లాలూ నోటి వెంట వచ్చిన ఈ డైలాగు తర్వాత కాలంలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నినాదంగా మారింది. అయితే పరిస్థితులు మారిపోయాయి. సమోసాలొ ఆలూ ఉంది కానీ ఎన్నికల్లో లాలూ లేరు. లాలూ ప్రస్తుతం దాణా కుంభకోణంలో జైలు …
October 19, 2020
అప్పారావుకి సగం రాత్రి వేళ సడన్ గా మెలకువొచ్చింది. పక్కన నిద్రపోతున్న కనకం కర్ణ కఠోరంగా గురక పెడుతోంది. కనకం గురక పెట్టదే … ఇవాళ ఏమిటో చిత్రంగా ఉంది. లేచి మంచినీళ్లు తాగి హాల్లో కొచ్చి సోఫాలో పడుకున్నాడు. అటు ఇటు దొర్లుతున్నాడే కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు.సెల్లో టైమ్ చూసాడు.. రెండు …
October 18, 2020
నాదెండ్ల భాస్కరరావు. 1984 లో ఆయనకొక సంచలనం. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు. 1983లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. నాడు ఎన్టీ రామారావు సీఎం గా నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. …
October 18, 2020
నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల 21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న సాయిబాబాకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులను కూడా ఆయనకు చేరనివ్వడం లేదు. ఖైదీల …
October 18, 2020
ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన లేఖ పై ఢిల్లీ న్యాయవాదులు స్పందిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఏ లాయర్ కూడా స్పందించినట్టు కన్పించలేదు. జగన్ సీజే కి లేఖ రాయడం పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, మరి కొంతమంది లాయర్లు విరుచుకుపడ్డారు. …
October 16, 2020
కేవలం డబ్బు సంపాదనే కాకుండా…అభిరుచితో చలన చిత్ర ప్రవేశం చేసిన నిర్మాతల్లో నవతా కృష్ణంరాజు ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉండేది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు లాంటి వేమీ పట్టించుకునేవారు కాదు ఆడియన్సు. అది నవతా కృష్ణంరాజు తీసిన సినిమా అంతే…డెఫినెట్ గా బాగుంటుందనే నమ్మకం. ఆ నమ్మకాన్ని చివరి …
October 16, 2020
ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల నికర విలువ గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని, హోంమంత్రి అమిత్ షా ఆస్తుల నికరవిలువ తగ్గిందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ ఇద్దరు తమ ఆస్తుల వివరాలను పీఎంఓ కి సమర్పించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి పిఎం మోడీ ఆస్తుల నికర విలువ రూ .2.85 కోట్లు …
October 15, 2020
Bharadwaja Rangavajhala…………………………….. తెలుగులో హాఫ్ బీట్ సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలే కాదు…ఆడియన్స్ ను ఆహ్లాదపరచే సినిమా నిర్మాణ సంస్ధగా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది పూర్ణోదయా మూవీస్. కమర్షియాల్టీ కోసం కళను బలిపెట్టనవసరం లేదని ప్రూవ్ చేసిన చిత్రాలు అనేకం పూర్ణోదయా …
October 15, 2020
తమిళనాట బీజేపీ ప్రముఖ నటి ఖుష్బూను తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించబోతోంది. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఖుష్బూ పార్టీ అధికార ప్రతినిధిగా చేసారు. గత ఏడాది ఎన్నికల్లో ఎంపీ సీటు అడిగితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా పట్టించుకోలేదు. దీంతో అప్పటినుంచి ఖుష్బూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. ఆపార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే …
October 14, 2020
error: Content is protected !!