తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ సారి 150 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టారు. పార్టీకి తమిళనాట పెద్దగా బలం లేకపోయినా కొన్ని చోట్ల చోటామోటా లీడర్లు ఉన్నారు. వీరందరితో కమల్ చర్చలు కూడా జరుపుతున్నారు. సొంతంగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ …
October 14, 2020
Sheik Sadiq Ali…………………………………………. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి ధీరేంద్ర ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. …
October 13, 2020
Sheik Sadiq Ali……………………………….. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగి పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికోసమే ఈ ప్రత్యేక కథనం . ఆధునిక భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ …
October 13, 2020
సాదిక్ “తోపుడు బండి” కి పుస్తకాలకు బదులు స్మార్ట్ సెల్ ఫోన్ లు కావాలి. తోపుడు బండి “పల్లెలు-పిల్లలు-మొబైల్స్ “నినాదంతో యజ్ఞం ప్రారంభించింది. మీరు ఒక చేయి వేయండి. దిక్కుమాలిన ఆన్ లైన్ క్లాసులు.పల్లెల్లో పిల్లలకు పిచ్చెక్కేలా ఉంది.వీళ్ళ ఇళ్లల్లో టీవీలు లేవు.వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు.అసలు ఇక్కడ నెట్వర్క్ ఉండదు.అయినా సరే టీచర్లు …
October 12, 2020
మాయదారి కరోనా రావడంతో కరచాలనమ్ అనేది బూతుమాట అయిపోయి, మనిషిని మనిషి కరస్పర్శతో పలకరించుకోవడం రూపుమాసిపోయింది.నిజానికి కరచాలనమ్ అనేది పాశ్చాత్య వికృత సంప్రదాయం కాదు. రెండు చేతులు జోడించి నమస్కరించడమే భారతీయ సంప్రదాయం కాదు. అన్నట్టు.. కరచాలనమ్ పేరిట తెలుగులో ఒక కవితా సంపుటి కూడా వుంది. ఎవరు రాశారో గుర్తులేదు. అలాగే స్పర్శ పేరిట …
October 12, 2020
జేపీ మాట్లాడిన వార్తలేవైనా పేపర్లలో కనిపించినా, ఆయన టీవీల్లో కనిపించినా చాలామంది … ఈయన ఇన్నాళ్లూ ఏమైపోయాడు, సడెన్‌గా మాట్లాడుతున్నాడేమిటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయన మాట్లాడడం, పలు విషయాల్లో తన అభిప్రాయాలు చెప్పడం, పరిష్కారాలు సూచించడం ఎక్కడా ఆపలేదు. జనజీవితానికి సంబంధించి ఆయన చేసే పని కూడా ఎక్కడా ఆగలేదు. కానీ, దురదృష్టమేమిటంటే … …
October 11, 2020
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త సంచలనానికి తెర లేపారు. హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఒక లేఖ రాసారు. ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలతో ఒక సీఎం లేఖ రాయడం ఇదే ప్రధమం. లేఖలో జగన్ జస్టిస్ రమణ నే టార్గెట్ చేశారు. ఆయనపై అభియోగాలు మోపారు. హైకోర్టు న్యాయమూర్తులను ఆయన ప్రభావితం చేస్తున్నారని …
October 11, 2020
రాయలసీమ రుచులు!! పొద్దున్నే బసమ్మ దోసెలు… సాయంత్రం బాబు బజ్జీలు… అనంతపూర్ జిల్లాలో అన్ని విధాలుగా వెనుకబడిన మండలం ఎల్లనూర్… కానీ అక్కడ దొరికే దోసెలు, బజ్జీలు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పటి నుండీ తింటున్నా ఈ రోజుకీ విసుగు చెందక అవురావురుమని ఆరగిస్తూనే ఉంటారు మా ప్రాంత ప్రజలందరూ… మాములుగా మావూరు లాంటి …
October 10, 2020
చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట, సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు….కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ …
October 10, 2020
error: Content is protected !!