Vasireddy Venugopal ……………………………………….. దండి యాత్రకు 95 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం….. ఉప్పుపై పన్ను ఈనాటిది కాదు మనుగడకు ఉప్పు తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!! ….. బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. …
April 6, 2022
శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …
April 6, 2022
కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే. జిల్లాల ఏర్పాటు ను ఒక్కో సారి ప్రభుత్వమే తలపెడుతుంది. ఒక్కోసారి స్థానిక డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం చేపడుతుంది. ఏ విధంగా చేపట్టినా అభివృద్ధి .. మెరుగైన పాలన అందించడం .. ప్రభుత్వ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని …
April 3, 2022
రాజ్య సభలో బలం లేకపోయినా బీజేపీ ఎపుడూ కంగారు పడలేదు. చాకచక్యంతో చక్రం తిప్పిన ఉదాహరణలున్నాయి. బీజేపీ అందులో కాంగ్రెస్ ను మించిపోయింది. 2019లో సహ చట్ట సవరణలకు ఉభయ సభల ఆమోదం లభించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలపై ఎన్డీయే ఆధిక్యత సాధించింది. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా వైసీపీ , టీ ఆర్ ఎస్, బీజేడీ …
April 3, 2022
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి కౌంట్ డౌన్ మొదలైంది. అవిశ్వాస తీర్మానం పై జరిగే ఓటింగ్ తో ఆయన భవిష్యత్ ఏమిటో తేలిపోనుంది. సొంత పార్టీలోనే ధిక్కార స్వరాన్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తే అలా మాట్లాడితే ఇక సామాన్యుల సంగతేమిటి అనే విమర్శలు కూడా …
April 2, 2022
టర్కీలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో కొంత పురోగతి కనిపించడంతో ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్కరోజే ఆరు శాతం తగ్గి బ్యారెల్ ముడి చమురు ధర 106 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర ఆరు శాతానికి పైగా తగ్గి సుమారు 106 డాలర్లకు చేరుకోగా, …
March 30, 2022
తెలంగాణా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతుంటే .. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణా లో పట్టు బిగించాలని ఉవ్విళూరుతున్నాయి. వరుసగా తెలంగాణకు అమిత్ షా ,రాహుల్,కేజ్రీవాల్,ఆ తర్వాత మోడీ పర్యటనలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ భూమి రణక్షేత్రం గా మారే సూచనలున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో బీజేపీ …
March 30, 2022
Sheik Sadiq Ali………………………………. యాదాద్రి….ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ ! అవును మనకొక అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రం కావాలి.ఆ లోటును తీర్చటానికి యాదాద్రి కావాలి.తెలంగాణా వందల ఏళ్ల నుంచీ ముస్లిం పాలకుల పాలనలో ఉండటం వల్ల ఈ నేల మీద సరైన చెప్పుకోదగ్గ ఒక్క హిందూ దేవాలయం,ఆధ్యాత్మిక కేంద్రం అంటూ లేకుండా పోయాయి. కాకతీయుల కాలంలో …
March 29, 2022
ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తెర వెనుక విభజన వ్యూహాలను అమలు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంగళవారం చర్చలు కూడా జరగనున్నాయి. రష్యాతో ఒక వైపు యుద్ధం జరుగుతుండగానే .. ఉక్రెయిన్ లోని కొన్నిప్రాంతాల ప్రజలు రష్యాలో కలుస్తామంటున్నారు. చాలాచోట్ల పౌరులు రష్యా సేనతో పోరాడుతుంటే .. కొన్ని చోట్ల ప్రజలు …
March 29, 2022
error: Content is protected !!