టిటిడి ని స.హ.చట్టం పరిధిలోకి తేవాలి !

ఏడుకొండలవాడి దర్శనం కోసం గంటలకొద్దీ క్యూల్లో నిలబడి ఎదురుచూసే వారు ఏమతం వారైనా సరే ఏదేశం వారైనా సరే తిరుమలగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి, పొర్లుదండాలు పెట్టుకోవడానికి, గుండు గీసి తల నీలాలు ఇచ్చుకోవడానికి ఏ ఆటంకం లేదు. ఉండకూడదు. ఏ డిక్లరేషన్ తోనూ పని లేదు. కాని హైందవేతరులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా ఇంకెవరైనా …

పంతాలు … పట్టింపులు !

చిన్న కారణం,పెనుకోపం,అంతులేని మనస్థాపం,వెరసి …. పంతాలు పట్టింపులు …చివరకి ఆత్మహత్యలు.ఇది ఆధునిక జీవన శైలిలో కనిపిస్తున్న విపరీత ధోరణి.తల్లి తండ్రులు మందలించినా,పరీక్షలో ఫెయిల్ అయినా,ప్రియురాలు తిరస్కరించినా,అడిగిన వస్తువులు పెద్దలు కొనిపించకపోయినా.,ఉద్యోగం దొరకక పోయినా,జీవితంపై విరక్తి కలిగినా,గురువులు దండించినా,భర్త/భార్య తో విభేదాలు వచ్చినా,భర్త /భార్య తీరు నచ్చకపోయినా,చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణాలు …

ఆమె ఇపుడు ఏం చేస్తున్నదో ?

ఈ ఫొటోలో కనిపించే ఆమె ఒకప్పటి  అందాల నటి మందాకిని…  చిత్ర సీమ ను ఒక ఊపు ఊపింది. 1980 వ దశకంలో  బాలీవుడ్ లో ఈమె చాల పాపులర్ నటి. తన అందచందాలతో చిత్ర నిర్మాతలను, ప్రేక్షకులను  ఆకట్టుకుంది. మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్. చిత్ర పరిశ్రమ కొచ్చాక పేరు మార్చుకుంది.  22 సంవత్సరాల …

సంచలన వ్యంగ్య కార్టూన్లే ఆయన కీర్తి కిరీటాలు !

Ramachandra Sarma Gundimeda ……………………………  ఎక్కడో ఏలూరులో పుట్టి, ఏకలవ్యుడిలా అన్నీ నేర్చేసుకున్నాడు. గీతలతో ఆడుకుంటూ, పసిపిల్లవాడిలా ఆ గీతలను చూసి మురిసిపోతూ, నిరంతరం పుస్తకాల్లో తలదూర్చేస్తూ అలా అలా గడిపేస్తూ… విజయవాడ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నవాడు. హైదరాబాద్ చేరాక జర్నలిస్టు అవతారం నుండి పూర్తిగా కార్టూనిస్టుగా మారిపోయి పొలిటికల్ కార్టూనిస్టులకు గురువయ్యాడు… బాపూమెచ్చిన …

పొలిటికల్ ఎంట్రీ పై డైలమా ! 

స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల  నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని  ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు …

డాన్ గా మస్తాన్ సాధించిందేమిటి ? 

Sheik Sadiq Ali ……………………………………..  మాఫియా మూల పురుషుడు ఇతగాడే !  స్టోరీకి కొనసాగింపు  part 2  ఆ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ ,మారణ కాండలు కూడా కొనసాగిస్తున్నాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ  లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన …

మాఫియా మూల పురుషుడు ఇతగాడే !

Sheik Sadiq Ali …………………………………… The original don——-———— చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన  నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ  వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం …

జవాబుల్లేని ప్రశ్నలు  !

“రికార్డ్ డాన్సుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు  మొదట్లో  ఉండేవి కావు. మా డ్యాన్సర్ల ట్రూప్ మాస్టర్ల  స్వార్ధం వల్లే మొదలయ్యాయి.జనాన్ని ఎంత రెచ్చ గొడితే  ఆ ట్రూప్ కి అంత డిమాండ్ ఉంటుందన్న భావన తో  అంగ ప్రదర్శన కు మమ్మల్ని బలవంతం గా ఒప్పించే వారు ” అని ఓ  వృద్ధ రికార్డ్ డాన్సర్ చెప్పింది. …

నేతల ఆతిధ్యానికి అంత సొమ్మా ??

ప్రజల సొమ్మును వృధా చేయడంలో మననేతలు  ముందుటారు . కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవం 2018 మే 23న జరిగింది . ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  ఆయన ప్రమాణస్వీకార ఖర్చులకు సంబంధించి ఓపత్రిక ఆసక్తికర కథనాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అతిథులకు కుమారస్వామి ఘనంగా మర్యాదలు చేశారని, …
error: Content is protected !!