సాహస వనిత గా గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి ఆత్మహత్య చేసుకున్నారు. దీపాలి తన పై అధికారి లైంగిక వేధింపులకు బలైపోయారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయాలు బయట పడ్డాయి. దీపాలి సూసైడ్ లెటర్ …
March 26, 2021
श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)………………. “హరిసింగ్ నల్వాను చంపిన జిహాదీకి పదివేల దీనారాలు బహుమతి ఇస్తాను” అని బిగ్గరగా గొంతెత్తి ప్రకటించాడు ఆఫ్ఘన్ పాదుషా దోస్త్ మహమ్మద్ ఖాన్.ఆఫ్ఘన్ సర్దార్లందరికీ ఆశ పుట్టింది. కాని, అది దాదాపు అసాధ్యం! కాబట్టి ఎవ్వరూ కూడా మేము ఆ పని చేస్తాము అని అంగీకరించేందుకు కూడా సాహసించలేదు. …
March 26, 2021
తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …
March 26, 2021
దివంగత నేత,తలైవి జయలలితకు ఆంగ్లభాషపై అద్భుతమైన పట్టు ఉండేది.తెలుగు, తమిళం, కన్నడం హిందీ కూడా బాగానే మాట్లాడేవారు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆ భాషలను ఆమె నేర్చుకున్నారు. ఆమె 1984 లో రాజ్య సభకు నామినేట్ అయ్యారు. అక్కడ కూడా ఆమె తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఒకరోజు రాజ్యసభలో జయలలిత ఆంగ్లంలో …
March 25, 2021
పై ఫొటోలో కనిపించే మహిళ పేరు …లతికా సుభాష్. కేరళ మహిళా కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షురాలు. పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదని నిరసన తెలియజేస్తూ తిరువనంతపురం పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీ లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ 86 మందితో …
March 24, 2021
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ దక్కలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడిన మిదున్ చక్రవర్తికి నిరాశే మిగిలింది. మిథున్ ఇటీవలే బీజేపీలో చేరారు. మీడియా మిథున్ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. కొద్దీ రోజుల క్రితమే మిథున్ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరారు. …
March 24, 2021
బీహార్ అసెంబ్లీ లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసారు.కిక్ పంచ్ లతో ఎమ్మెల్యేలను కొట్టారు. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించే ‘‘బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’’ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో విపక్ష ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు ఆ బిల్లు ప్రతులను …
March 23, 2021
రమణ కొంటికర్ల…………………………………. కులాల కుంపట్లలో చలి కాగేవాళ్లు… మతవిద్వేషాల మంటలతో చండప్రచండ సూర్యుడికే దడ పుట్టించే కలిమనుషుల రాజ్యంలో…ఒక్కసారి గా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికార్లను యాద్దెచ్చుకోవాల్సిన సమయమిది. వారే ఒకరు ఎస్. ఆర్. శంకరనైతే… ఇంకొకరు బస్తర్ హీరో బీ.డి. శర్మ. ఇద్దరూ పుట్టింది బ్రాహ్మణ కులమైనా… అభ్యుదయవాదులు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం …
March 23, 2021
రాబోయే రోజుల్లో పది లక్షల గొంతుకలను తయారు చేస్తామంటున్న తీన్మార్ మల్లన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ మల్లన్న బరిలోకి దిగితే పోటీ రసవత్తరం గా మారుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రత్యర్థులకు దడ పుట్టించిన మల్లన్న తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో సాగర్ …
March 22, 2021
error: Content is protected !!