చైనాకు చెక్ చెప్పేందుకు సన్నద్ధం !

చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి.  వాస్తవాధీన రేఖ వద్ద  ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది.  తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో  శత్రుదేశాల …

ఒక అసహన గాధ!

యుగాలు మారినా కొన్ని నీతులు మాత్రం మారవు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి నూరు తప్పులు మన్నించి, నూటా ఒక్కో తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరచ్చేదం చేసిన వృత్తాంతం ఈ కలియుగంలోనూ అన్వయించుకోవచ్చు. వందతప్పులు చేసినా మన్నించ గలిగిన శ్రీకృష్ణుడి సహనం చాలా గొప్పది. యోగులకు మాత్రమే సాధ్యమయ్యే పని అది. ఆయన సాక్షాత్తూ …

చురకలేయడం ఈజీ..ఉరకలేస్తూ వార్తలు చదవడమే.,

ఈ యాంకర్ బాగా చదివారు. ఆ యాంకర్ వేస్ట్. ఆ అమ్మాయి సూపర్. ఈవిడ వేస్ట్. వారు చదివితే ఎంత బాగుుంటుందో. అతగాడు అన్నీ తప్పులే చెబుతాడు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఆవిడ మరీ లావుగా ఉంటుంది. ఈవిడకి యాంకరింగ్ అవసరమా. ఇంకెన్నాళ్లు బాబు నువ్వు వార్తలు చదువుతావు…. ఇలా టీవీల మందు కూర్చుని …

వర్మ కన్ను ఆ ‘దీవి’ పై పడినట్టు లేదే !

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టికి ఈ “దెయ్యాల దీవి” కథనం వచ్చినట్టు లేదు.  ఆమధ్య ఆ దీవి ని అమ్ముతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆయన దృష్టికొచ్చి ఉంటే   ఖచ్చితంగా అక్కడ ఒక సినిమా ప్లాన్ చేసేవాడు. టీమ్ ను తీసుకుని ఆ దీవి లో సంచరించి అక్కడ పురాతన భవనాల మధ్య …

ఏమిటి ఈ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ?

“ఆపరేషన్ బ్లూ స్టార్” ………..  దీని గురించి దేశంలో చాలామందికి తెలియదు. ఇది ఒక సైనిక చర్య. 80 వ దశకంలో సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వేసిన ఒక వ్యూహాత్మక పధకం. నాడు ఇందిర నిర్ణయం కారణంగా చివరకు ఆమె కూడా అంగరక్షకుల తూటాలకు బలయ్యారు. దీనికంటే ముందు ఖలిస్థాన్ ఉద్యమం గురించి …

అది త్రిపురనేని వారి గొప్పదనం !!

ఇది 1920వ దశకంలో జరిగిన విషయం. అప్పటి రోజుల్లో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ పరస్పరం గౌరవించుకునే వారు. ఎదురుపడితే మర్యాద ఇచ్చి పుచ్చుకునే వారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రముఖ హేతువాది, మానవతావాది, మహాపండితులు. ఆయనది కృష్ణాజిల్లా గుడివాడ. గుంటూరు జిల్లా తెనాలిలో లాయరుగా స్థిరపడ్డారు. మంచి పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి సంపాదించారు. త్రిపురనేని …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   ఎన్టీరామారావు  కెరీర్ …

అనాయాస మరణం వరమేనా ?

కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు. కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం. కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి భాధ పడతాం. అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా …

ఎన్టీఆర్ కల్వకుర్తి లో ఎందుకు ఓడిపోయాడు ?

రాజకీయాల్లో అపుడపుడు  తమాషాలు జరుగుతుంటాయి. 1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి  కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక అవిశ్రాంతంగా  ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన దివంగత నేత నందమూరి తారకరామారావు  1989 లో కల్వకుర్తి  లో పోటీ చేసి ఓడిపోయారు. ఎవరూ ఊహించని ఓటమి అది. ఎన్టీఆర్ కూడా అక్కడ  ఓటమి ఎదురవుతుందని …
error: Content is protected !!