పూదోట శౌరీలు ………………. తాండవ నది ఒడ్డున వున్న రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ”అల్లూరి సీతారామరాజు”సమాధిని చూసి అంజలి ఘటించి మేము వూళ్ళోకి వచ్చాము. సీతారామరాజు మొదటగా ముట్టడించిన పోలీస్ స్టేషను ఈ ఊరిదే కావడం విశేషం.ఆ రోజు సోమవారం కృష్ణదేవిపేటలో సంత జరుగుతోంది. నేను ఏ ప్రాంతాలకు వెళ్ళినా ముందుగా అక్కడ …
December 13, 2023
డిసెంబర్ 17 వ తేదీ నుంచి ధనుర్మాసం లోకి ప్రవేశించబోతున్నాం.సౌరమాన ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించే వరకు గల మధ్య రోజులను .. అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాతం కాకుండా తిరుప్పావై సేవ …
December 11, 2023
Best option…………………………………………………………. పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్ట భయం ఉండ కూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం లో పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు…. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు …
December 8, 2023
The parrot spoke…………….. రామ చిలుక గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. పచ్చ రంగులో, ఎర్ర ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇష్టమైన పక్షి గురించి ఎవరైనా అడిగితే చాలామంది రామ చిలుక పేరు చెబుతుంటారు. రామ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఇవి మనుషులతో కలిసి ఉంటున్నాయి. కొన్ని చిలుకలు …
December 6, 2023
Why are cyclones born there?……… ‘బంగాళాఖాతంలో వాయుగుండం’ అనే మాటను ఎక్కువగా నవంబర్/డిసెంబర్ మాసం లో వింటుంటాం. వాయుగుండం తుఫానుగా మారడం… దాని ఫలితాలను మనం అనుభవించడం తెల్సిందే ..అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య బంధం ఏంటి.. బంగాళాఖాతం తీవ్రమైన సైక్లోన్ లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? సముద్రంపై ఎక్కడైతే గాలులు ఎక్కువగా ఉంటాయో ఆ …
December 2, 2023
Life is a struggle......... ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆన్ లైన్‌లో సైతం పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరఫున …
December 2, 2023
Bharadwaja Rangavajhala ……………………. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ’ అంటూ అందాలరాముడు లో బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు.అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ …ఇది కరెస్టు… అంచేత అలా …
November 29, 2023
Bharadwaja Rangavajhala……….. పై ఫొటోలో కనిపించే ఆయన ..కుంచెం పెద్ద బోల్డు లావుగా కొంచెం విచిత్రంగా పక్కింటి బాబాయ్ లా , పెదనాన్నలా, మావయ్యలా, తాతయ్యలా ఇలా అనేక విధాలుగా అనిపించి ప్రేక్షకులను అలరించిన నటుడు … డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య. ఆయనది తెనాలి. 1889 వ సంవత్సరంలో పుట్టారాయన. కొంత చదువు తెనాలిలోనే సాగింది. …
November 28, 2023
A mesmerizing voice…………………. సౌత్ ఇండియా నైటింగేల్, మధుర గాయని కె.ఎస్.చిత్ర కు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది. మనసుకు ప్రశాంతత కావాలంటే ఆమె పాటలు వింటే చాలు.ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి.. ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. శ్రోతల హృదయాల్లో …
November 27, 2023
error: Content is protected !!