ఆ ఇద్దరిని క్షమించి..వదిలేయండి ప్లీజ్ !!

Bharadwaja Rangavajhala  ……………………………….. 2025 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా … ఈ వ్యాసం రాస్తున్నాను. ప్రభుత్వాన్ని అలాగే పౌరసమాజాన్నీ ఈ విషయమై ఆలోచించవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను. ముప్పై రెండేళ్ల వాస్తవ శిక్ష … రిమెషన్ తో కలిపి నలభై సంవత్సరాల …

చర నంది ప్రత్యేకత ఏమిటో ?

Dr.Vangala Ramakrishna ………….. పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర వుంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద …

ఆయనను బూత్రేయ అని ఎవరన్నారు ?

Bharadwaja Rangavajhala………………………… బూతు పురాణమ్ ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో Badari Narayan గారు ‘ఎక్కు ఎక్కు తెల్లగుర్రం’ అనే యుగ‌పురుషుడి గీతం ప్ర‌స్తావించారు. ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతుమ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం …

 ఆయన ప్రేమించిన ఆ నటి ఎవరో ?

 A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …

పట్టుదలకు మరోపేరు ఈ పరాశరన్ !!

All the family are lawyers…………………………. పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు పరాశరన్. రామ జన్మభూమి కేసుకి సంబంధించి సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం హిందువుల తరపున వాదనలు వినిపించింది ఈయనే. తమిళనాడుకి చెందిన పరాశరన్ సీనియర్ న్యాయవాది. ఆరు దశాబ్దాల అనుభవం గల పరాశరన్ తమిళనాడు లోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. ఈయన …

ప్రాణాలకు తెగిస్తేనే .. పంచమర్హి శివుడి దర్శనం !!

Very tough journey………………………………….. పంచమర్హి శివుడి ని దర్శించడం అంత సులభంకాదు. ప్రాణాలకు తెగించి కొండలు, గుట్టలు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు దగ్గర లో ఉన్న పంచమర్హి గుట్ట పై ఈ శివుడు వెలిశాడు.  చిన్న గుహాలయం లో ఉన్న ఈ శివుడి దర్శనం  శ్రావణ మాసంలో 10 రోజుల …

బాపు ఇమేజ్ పెంచిన సినిమా !

Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది.  బడి vs గుడి ఏది ముఖ్యం …

దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?

Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ‘ఏకవీర’ సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి రెండో నవల ఇది. 1930 దశకంలో ‘భారతి’ మాస పత్రికలో సీరియల్ …

కలను సాకారం చేసుకోలేకపోయిన హీరో !!

Tried to some extent but could not succeed………. తమిళ మాస్ స్టార్ ఎంజీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కావాలని కలలు గన్న హీరో విజయ్ కాంత్ ఆ స్థాయికి ఎదగలేకపోయారు. విజయకాంత్ సొంతంగా పార్టీ పెట్టారు. తన కెరీర్‌లో కేవలం తమిళ చిత్రాల్లో మాత్రమే నటించిన అతి కొద్ది మంది నటులలో …
error: Content is protected !!