కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Heaven on earth…………… అరకు… తూర్పు కనుమలో అదొక భూతల స్వర్గం… శీతాకాలం వచ్చిందంటే అరకు అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య జాలు వారే జలపాతాల ధ్వనులతో ..పక్షుల కిలకిలారావాలతో మనసు ఉత్తేజానికి లోనవుతుంది. ప్రకృతికి రమణీయత కు నిలయమైన అందాల ఆంధ్ర ఊటీ అరకు …
Mysterious Viral………………… కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నాయి.చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే స్వయంగా మీడియా మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.దీంతో ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫ్లుఎంజా లాంటి …
A common young woman’s fight with the rich guys…………………. బర్రెలక్క….. సోషల్ మీడియా లో ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న పేరు.. అలాగే బాగా పాపులర్ అయిన మహిళ. ఈ బర్రెలక్క అసలు పేరు శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క …
Pak China Bhai Bhai………………. చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నవంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించాయి. ఈ సందర్భంగానే పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు …
క్రికెట్ రాజకీయాలపై విమర్శనాత్మక వ్యాసం. సీనియర్ జర్నలిస్ట్ ప్రియదర్శిని కృష్ణ బాగా రాసేరు. మీకు నచ్చుతుందని ఇక్కడప్రచురిస్తున్నాం Priyadarshini Krishna ……………………………………………. కాస్త లేటుగా ఐనా కొంత లేటెస్టుగా రాస్తున్నా……Cricket World Cup కలని సాకారం చేసి గెలుపు రుచిని ప్రతిపౌరునికి చూపించిన వీరుడు కపిల్ దేవ్…. ఇది ఎవరూ కాదనలేని నిజం….రెండ్రోజుల నుండి మీడియా …
Will survival be difficult?………………. ఆక్సిజన్ ఒక్కసారిగా ఆవిరై పోతే ? అలా జరుగుతుందని తలచుకుంటేనే భయమేస్తుంది. గుండె జారిపోతుంది. ఇలాంటి ఘటన అపుడెపుడో జరిగిందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. రాబోయే కాలంలో ఆంటే కొన్ని కోట్ల ఏళ్ళ అనంతరం జరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఇక ఈ అంశాలపై కొంత కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. …
Another experiment with fantasy……………….. దాదాపు 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరు ఫాంటసీ డ్రామా చిత్రం లో నటించబోతున్నారు. గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి లాంటి ఫాంటసీ సినిమాల్లో చిరంజీవి నటించారు. వీటిలో “జగదేక వీరుడు అతిలోక సుందరి” బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాను కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. …
Bharadwaja Rangavajhala ………………. ఎన్ ఆర్ నంది …అనగానే నాకు ముకుందరావు గుర్తొస్తాడు…ముకుందరాయ్ అని బెంగాలీ లుక్కిచ్చి పోస్టర్లేస్తే … జనం అవార్టు సినిమా అనేసుకుని థియేటర్లకు వచ్చేస్తారనీ ..ఆనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కన్షూజనులో ఉన్న అవార్డులన్నీ ముకుందరాయ్ కే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాయనీ …జోకేసిన నందిగారూ పాపం చాలా సినిమాలకు కనిపించకుండానూ …
Can Balakrishna attract Hindi audience ? …………… హీరో నందమూరి బాలకృష్ణ తాజా హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేస్తున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా హిందీలో బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్పిన సినిమా ఇది. ‘భగవంత్ కేసరి’ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ, …
error: Content is protected !!