కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Tribal Hero ………………………. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరో. గిరిజనులు ఆయనను దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. తన బాల్యంలో ఎక్కువ భాగం ఒక గ్రామం నుండి మరో గ్రామం తరలి వెళ్లే తల్లిదండ్రులతో గడిపాడు. బిర్సా ఛోటానాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందినవాడు. …
Letters To God Department……..…………. ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. అక్కడి వారు దేవునికి లేఖలు రాస్తుంటారు. ఇందుకోసం ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఏర్పాటు చేశారు.దీనినే ‘గాడ్ డిపార్ట్‌మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్‌మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి …
Birth of Diamonds…………………………….. డైమండ్ అనేది కార్బన్ అణువులతో నిర్మితమై విలువైన ఒక రాయి . సాధారణ రాళ్ళ మాదిరిగా కాకుండా వజ్రాలలో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఏర్పడుతాయి. వజ్రాలు భూమికి అత్యంత లోతులో భూమి పొరల్లో ఏర్పడతాయి.ఇవన్నీ సహజంగా ఏర్పడుతాయి. ఈ లోపలి ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు.అగ్ని …
Bharadwaja Rangavajhala…………. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది.అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడు కు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన …
Bharadwaja Rangavajhala ………………………………. చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు . బిఎన్ దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో …
So many crores of assets……….. ఈ ఫొటోలో ఉన్న ప్రముఖుని గురించి పరిచయం చేయనక్కర్లేదు..కింగ్ చార్లెస్- III కి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన భవన సముదాయాలు ఆయన సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన …
A scramble for funds……… సముద్ర గర్భంలో మునిగిపోయిన ఓడలో ఉన్న నిధుల కోసం మూడు దేశాలు కొట్లాడుకుంటున్న కథ ఇది. 17వ శతాబ్దానికి చెందిన శాన్ జోస్ అనే స్పానిష్ ఓడ పేలి సముద్రం లో మునిగిపోయింది. ఇటీవల ధ్వంసమైన ఆ ఓడ అవశేషాలు బయటపడ్డాయి. ఆ ఓడ శకలాలో బిలియన్ల డాలర్ల విలువైన …
Taadi Prakash ……………… ‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………….. S M I T A P A T I L A Barometer for Accomplishment మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం.ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు .వాళ్ళకో పదేళ్ళ …
Taadi Prakash…………………. బాసు భట్టాచార్య ‘ఆస్తా’……………………………. A contagious disease Called consumerism 1996…పీవీ నరసింహరావు, మన్మోహన్‌సింగ్ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్ చేస్తోంది. అమెరికన్ డాలర్లూ, గల్ఫ్‌డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్ మార్కెట్ ప్రపంచదేశాల్ని వూరిస్తోంది. మార్కెట్ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. …
error: Content is protected !!