కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Classic movie……………….. గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం …
New Record …………………….. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోకసభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన శంకర్ లాల్వానీ కి అత్యధికంగా 12,26,751 ఓట్లు వచ్చాయి. లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన ఎంపీ లల్వానీ యే. ఇదొక రికార్డు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సంజయ్ ఆయనతో …
Bharadwaja Rangavajhala ………………………………… forgotten director………………….. ‘విక్రమ్’ సినిమా చూస్తుండగా నాకు డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన ‘పున్నమినాగు’ సినిమా …
Melody Maharaj……………………………… ఇళయ రాజా .. ఈ పేరు వినని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. సంగీతం గురించి అంతగా తెలియని వారు కూడా ఇళయరాజా పాటలు అంటే చెవి కోసుకుంటారు. ఆయనో స్వర మాంత్రికుడు. ఆయన స్వరాలు మంత్రముగ్దులను చేసి మనల్ని మరొక లోకంలోకి తీసుకెళతాయి. రాజా స్వరాలు వేసవిలో శీతల పవనాలు…ఆయన …
Subramanyam Dogiparthi ……………….. సామాజిక విప్లవ చిత్రం. కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు. సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ ‘కాలం మారింది’ సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీశారు. ఇంత కన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో ఆయనే …
masculine & feminine………. మన పురాణాలు, వేదాలు త్రిమూర్తులను ప్రతిపాదించాయి. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ విశ్వం అంతా మూడు పదార్థాల సమాహారం .. సమన్వయం. సనాతనధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 3 వేదాలు ముక్తకంఠంతో చెప్పినది పరమాత్మ ఒక్కటే అని. పరమాత్మకి రూపం లేదు, లింగభేదం లేదు. కానీ వారి వారి సౌలభ్యం కోసం …
Superstar in the role of a soft villain…………………. సాఫ్ట్ విలన్ గా సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ఒకటుంది. ఆ చిత్రం పేరు ‘ ప్రైవేట్ మాష్టారు’. ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కి 9 వ సినిమా కాగా విశ్వనాథ్ రెండవ సినిమా ఇది. కెరీర్ …
యర్నాగుల సుధాకరరావు………………………… కొన్ని పాత్రలు కేవలం ఒకరిద్దరు నటులకోసమే పుట్టుకొస్తాయి. అలాంటి పాత్రే ‘రక్తకనీరు’ లోని ‘గోపాలం’ పాత్ర. తమిళం లో MR.. రాధా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అదే పాత్రను తెలుగులో నాగభూషణం చేశారు. రాధాను కొంత మేరకు అనుకరించినప్పటికీ ఆ పాత్రతో నాగభూషణం తెలుగు నాటకప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు. …
They made movies and burned their hands…… గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించిన ఎస్పీ బాలు సినీ నిర్మాణంలో పెద్ద విజయాలు సాధించలేకపోయారు. ఆయన కుమారుడు చరణ్ కూడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. తండ్రి కొడుకులకు సినిమా నిర్మాణంలో చేదు అనుభవాలున్నాయి. బాలు మొదటి సారిగా బాల్య స్నేహితులతో కలసి సూపర్ …
error: Content is protected !!