కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ కొండల్లో ఆదిమానవుల జాడలు !

Ancient line drawings………………….. ఆదిమానవులు నివసించిన జాడలు కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట కొండల్లో బయటపడ్డాయి. ఈ కొండల్లో ఆదిమానవులు నివసించిన ఆధారాలు కూడా లభించాయి. అక్కడి బండరాళ్లపై ఆదిమానవులు గీసిన రేఖా చిత్రాలే ఇందుకు సాక్ష్యమని చరిత్రకారులు అంటున్నారు. ఆకు పసరుతో గీసిన ఆ రేఖా చిత్రాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.1980 …

అలా ..అలా .. ఎదిగిన సూపర్ స్టార్ !!

Bharadwaja Rangavajhala   ……..  He proved that nothing is impossible for him సూపర్ స్టార్ కృష్ణ సినిమా అవకాశాల కోసం పంపిన ఫొటోల్లో ఇదీ ఒకటి. ఆయన తేనెమనసులు కన్నా ముందు “పదండి ముందుకు”అనే జగ్గయ్య  నేతృత్వంతో రూపుదిద్దుకున్న సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత శ్రీధర్ డైరక్షన్ లో ఓ తమిళ …

నగ్నముని రచయితేనా ?

Taadi Prakash ………………….. 30 ఏళ్ల క్రితం ఎపుడో ఉదయం దిన పత్రికలో రాసిన K.N .Y. Patanjali వ్యాసం ఇది. కవి నగ్నముని గురించి ఎంత Bold గా , ఎంత దూకుడుగా రాశాడో….చదవండి …. నవ్య కవనఖని నగ్నముని వాడు…   పంద్రాగస్టునాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీకి, పీలికలు చేసి గోపాతల్లేని …

ఈ సూర్యనార్ ఆలయం గురించి విన్నారా ?

Surya Temple ……………… తమిళనాడు లోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. కుంభకోణానికి 13 కిమీ దూరంలో ‘అడతురై’ లో ఈ సూర్యనార్‌ దేవాలయం వుంది. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్నినవగ్రహాల్లో శివుడు ప్రధాన …

చౌక ధరలో అలంపూర్‌ టెంపుల్ టూర్‌ ప్యాకేజి !

Telangana Tourism Organization Weekend Tours……………….. తెలంగాణ టూరిజం సంస్థ వీకెండ్ టూర్స్ నిర్వహిస్తోంది. ఒక రోజులోనే ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా టూర్స్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్యాకేజీలతో తెలంగాణ టూరిజం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వీకెండ్ టూర్స్ లో భాగంగా హైదరాబాద్‌ – బీచ్‌పల్లి – అలంపూర్‌ టెంపుల్స్‌ పేరిట …

ఏమిటీ క్రియా యోగం ?

Can death be conquered by Kriya Yoga?………………………………. క్రియాయోగం … ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు. వాస్తవానికి ఎప్పటి నుంచో ‘క్రియా యోగం’ వాడుకలో ఉంది. భగవానుడు సూర్యునికి నేర్పిన ఈ యోగం కాలక్రమేణా మాయమైపోయింది. దాన్నితిరిగి వెలుగులోకి తెచ్చిన వారు బాబాజీ.  క్రియా యోగం ఆధ్యాత్మిక ప్రక్రియను వేగవంతం …

‘అగ్నిమీళే పురోహితం’….. అనగా ?

భండారు శ్రీనివాసరావు ……………….. చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం …

‘విలనీ’ కి  గ్లామర్ అద్దిన టాలెంట్ ఆయనది !

Bharadwaja Rangavajhala ……………… ఎన్టీఆర్ తెలుగువారి దుర‌దృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అత‌ను అద్భుత‌మైన విల‌ను. అత‌నిలో విల‌నీ అద్భుతంగా ప‌లుకుతుంది. కావాలంటే ఎవ‌రేనా స‌రే ‘భ‌లే త‌మ్ముడు’ యుట్యూబులో చూడండి. అందులో త‌ల్లి జైల్లో ఉన్న కొడుకును ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చిన స‌న్నివేశంలోనూ , కె.ఆర్ .విజ‌య రామ్ ను శ్యామ్ అనుకుని …

ఎన్టీఆర్ కి రోశయ్య చెప్పిన”కావమ్మ మొగుడి”కథ !

Satire on Ntr…………. దివంగత కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య శాసన సభలో ఉంటే నవ్వులే నవ్వులు. ఆయన లాగా ఛలోక్తులు చెప్పేవారు. చెణుకులు విసిరే వారు.. పిట్ట కథలు చెప్పేవారు మరొకరు లేరంటే అది ఏమాత్రం అతి శయోక్తి కాదు. విమర్శలు వచ్చినపుడు రోశయ్య తనదైన శైలిలో జవాబు చెబుతూ అందులో హాస్యం జొప్పించేవారు. …
error: Content is protected !!