కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పద్యాలకూ.. ప్రాణం పోసిన గానలోలుడు !

Bharadwaja Rangavajhala …………………………. మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆపేరు.  పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే… కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్నికొంత భాగం మింగేసేలా రాగాలు సాగేవి. ఈ పద్దతిని …

ఏమిటీ ఆపరేషన్ ట్రైడెంట్ ?

సుదర్శన్ టి…………………………..     Story of  Operation Trident సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది.10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు. 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు.  అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న …

లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..

Rare experiences …………………. కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్ బోట్  ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది.కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని ‘కెట్టు వల్లమ్‌లు’ అంటారు. …

నాటి ఇంజినీరింగ్‌ ప్రతిభకు ప్రతీక ఈ ‘చంద్రఘడ్ కోట’!!

Stunning architecture………………………. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలిచింది. సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్నఘనమైన కోట ఈ ‘చంద్రఘడ్’ కోట. కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట ను నిర్మించారు. అమరచింత, …

కోరంగి, కోటిపల్లి రేవుకు వెళ్ళొద్దామా ?  

Mallareddy Desireddy ………….   Corangi beauties ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ? ఏ దారెటుపోతుందో ఎవరిని అడగక.. వాన కురిసి కలిసేది వాగులో…. వాగు వంక కలిసేది నదిలో…  కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో.. కానీ ఆ కడలి కలిసేది ఎందులో ? జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై …

పైకి చెప్పరు కానీ .. లక్షల్లో అభిమానులున్నారు!

Amused star …………………………….. ఈ తరం ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి అంతగా తెలియక పోవచ్చు.కానీ ముందు తరం వాళ్లకు ఆమె ఒక శృంగార రసాధిదేవత  అంటే అతి శయోక్తి కాదు.బయటపడి చెప్పుకోరు గానీ ఆమెకు చాలామంది అభిమానులున్నారు.  తన మత్తు కళ్ళతో కవ్విస్తూ, మత్తుగా గమ్మత్తుగా నవ్వుతూ ఎందరో అభిమానుల గుండెల్లో స్మిత కొలువుదీరింది …

రామానుజ స్వామి పార్థివ దేహం ఇప్పటికీ పదిలమేనా?

Protecting the physical body by applying ointments for many years? ప్రముఖ వైష్ణవ తత్వవేత్త ,విశిష్ట అద్వైతం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేసిన రామానుజాచార్యులు మరణించి 887 ఏళ్ళు అయినప్పటికీ ఆయన శరీరం ఇంకా పదిలంగా శ్రీరంగంలో భద్రపరిచి ఉండటం విశేషం. అయితే అది పార్థివ దేహం కాదనే వాదన కూడా …

ఎవరీ కమలా లక్ష్మణ్ ?

 Bharadwaja Rangavajhala………………. A great dancer……………… AVM  సంస్థ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో ‘మున్నీట పవళించు నాగశయనా’ అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనం.  ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు …

ఆ పాడుబడిన కోటలో ఆత్మలున్నాయా ?

Su Sri ………………….                  Haunted fort in India  దయ్యాలు, ఆత్మలు,పిశాచాలు ఉన్నాయా? ఇది చాలా పెద్ద చర్చే….ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ …
error: Content is protected !!