అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
From glamorous roles to powerful roles ………………….. గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ ఫుల్ పాత్రలకి పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ.కెరీర్ ప్రారంభ దశలో ఆమె ఎన్నో ఫెయిల్యూర్స్ చవి చూసారు. ఒక దశలో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. సినిమాల్లో బుక్ చేసి కూడా కొందరు నిర్మాతలు రిజెక్ట్ …
Nandiraju Radhakrishna ………….. ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు పంతులు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. గుంటూరులో ఈ నాటకాన్ని పూర్తి గా చూసాను – ఎంతో ఆసక్తికరం అనిపించింది.1892లో రచించిన ఈ నాటకం, ఆధునిక భారతీయ భాషల్లో తొలి సామాజిక నాటకాలలో ఒకటి. …
Bharadwaja Rangavajhala ……….. కామెడీ విలన్ గా,కమేడియన్ గా, కారక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు.నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం. సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే …
KERALA HILLS & WATERS IRCTC Tour……….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు IRCTC కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరిట ఒక ప్యాకేజీని నిర్వహిస్తోంది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి రైలులో వెళ్లి అలెప్పీ ,మున్నార్ ప్రాంతాలను చూసి రావచ్చు. ఈ టూర్ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది.అక్టోబర్ 8,14,28 తేదీలలో …
Mundkatia Temple’……………………. తల లేని వినాయకుడి ఆలయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి ఆలయం మనదేశంలోనే ఉంది. ఈ ఆలయాన్ని ‘ముండ్కటియా ఆలయం’ అంటారు. కేదార్ లోయ ఒడిలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే తల లేకుండా పూజలు అందుకుంటున్న వినాయకుడి ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్ ప్రయాగ్ …
Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …
Kontikarla Ramana…………….. అమ్మా! నాన్నఏడీ ? నాన్న చాలాదూరంలో.. దేశ సేవలో ఉన్నాడు తల్లీ .. తొందరలోనే వస్తాడు.. ఇదీ ఆ అమ్మ జవాబు. ఏళ్ళు గడిచిపోతున్నాయి.. బిడ్డలు రోజు అడుగుతున్నారు. తల్లి అదే సమాధానం చెబుతోంది. ఒక రోజు ఆ తండ్రి రానే వచ్చాడు! అదీ 38 ఏళ్ల తర్వాత. కానీ సజీవంగా కాదు.. నిర్జీవంగా.. ఓ …
Ravi Vanarasi…………. Swadeshi Blessings ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగిగా మెరిసిన దత్తాత్రేయ వ్యాస్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది. రాజస్థాన్‌కు చెందిన ఈయన తన కార్పొరేట్ జీవితాన్ని వదులుకుని, మన సంప్రదాయ మట్టి కళలకు కొత్త ఊపిరి పోశారు. ఈ కథ వింటే మీ కళ్ళు చెమర్చకుండా ఉండలేవు. కరోనా లాక్‌డౌన్ సమయంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయినప్పుడు, …
Shiva lingas unearthed during archaeological excavations……. వియత్నాంలో ఆరేడు ప్రదేశాల్లో ఆమధ్య కాలంలో పురావస్తు శాఖ తవ్వకాలు నిర్వహించింది. పునరుద్ధణ పనులు కూడా కొన్నిచోట్ల చేపట్టింది. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే 9 వ శతాబ్దపు నాటి పురాతన శివలింగం ఒకటి బయట పడింది. అక్కడి చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే సంస్థ …
error: Content is protected !!