అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా !

Su Sri Ram …… Romantic Drama  రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ …

ఆయన ‘మాటలు’ తూటాల్లా పేలాయి !

Powerful dialogue writer ………………………. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా.  ఎపుడో విడుదలైన  సీతారామరాజు సినిమాలోవి …

బర్బరీకుడు బలిదానం చేయకుంటే ?

Nothing is joyous, nothing is sorrowful. A nirvana yogi knows this. కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా, తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ ఇది… భీముడు కొడుకు ఘటోత్కచుడు, ఓ యాదవ రాజు కూతురు అహిలావతి ని పెళ్లాడతాడు.వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు.స్కందపురాణం …

ఎవరీ పార్శ్వనాధుడు ?

  Thopudu bandi  Sadiq Ali …………………. జైనంలో మొత్తం 24 మంది తీర్దంకరులు ఉన్నారు. అందులో 23 వ వాడు పార్శ్వనాధుడు. 24 వ తీర్దంకరుడు మహావీరుడు.22 వ తీర్దంకరుడు నేమినాధుడు.తీర్ధంకర పరంపరలో మొదటి 22 మందికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు లేవు. కేవలం జైన గ్రంధాల్లో వారికి సంబంధించిన గాధలు ఉంటాయి. అవి …

తాజ్ మహల్ చూడాలనుకుంటున్నారా ? ఈ IRCTC ప్యాకేజి మీకోసమే !!

IRCTC GOLDEN TRIANGLE  Tour Package ………… ‘గోల్డెన్ ట్రయాంగిల్’ టూర్ పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ టూర్ ప్యాకేజి లో భాగంగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ పట్టణాలలో ఉన్న దర్శనీయ ప్రదేశాలను చూసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 15, 2025వ తేదీన …

కమల్ కోరికపై కళాతపస్వి ఆ క్యారెక్టర్ చేశారా ?

He also impressed as an actor …………………… కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకుడి గా ఎంత రాణించారో నటుడిగా కూడా అదే స్థాయిలో తన సత్తా చాటుకున్నారు. ద్రోహి అనే సినిమాలోఆయన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. విశ్వనాధ్ విలన్ పాత్ర పోషించడమేమిటి అని ఆశ్చర్య పోకండి. విలన్స్ లో రకరకాల విలన్ …

మనకూ ‘ఆదిత్య 369’లాంటి టైం మిషన్ ఉంటే ?

Ramana Kontikarla  ………………………… సరదాగా అనుకోవడానికేముందండీ… ఏదైనా అనుకోవచ్చు. అలా అనుకుంటే హాయిగా అనిపించే ఓ అనుభూతి కలుగుతుంది.. కాసేపు ఊహల్లో విహరిస్తాం. ‘ఆదిత్య 999’ అంటూ నందమూరి మోక్షజ్ఞతో సినిమాకు ఏకంగా తండ్రి బాలయ్యే  ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. రాబోయే ఆ భవిష్యత్ సినిమా ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ ఎలాగూ ఉండనే ఉంటుంది. అవసరమైతే …

ఉత్తరాయణ పుణ్యకాలమంటే ?

Bhaskar Reddy ……………   సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజు కింద లెక్క. “ఆయనే దక్షిణే రాత్రి… ఉత్తరేతు దివా భవేత” అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే …

ఆయన ఇద్దరికీ ఆత్మీయుడే !!

Muralidhar Palukuru …………. సుప్రసిద్ధ గాయకుడు .. సంగీత దర్శకుడు  ఘంటసాల  తాను సంగీతం అందించిన సినిమాల్లో పాటలన్నీ ఆణిముత్యాలుగా రాణించాలని తపన పడేవారు. దర్శకులకు నచ్చే విధంగా బాణీలు కట్టేవారు. సహ గాయనీ గాయకులతో ముందుగా బాగా ప్రాక్టీస్  చేయించిన తరువాతే  పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు. ‘లవకుశ’  సినిమా కోసం సుశీల,లీల లతో  …
error: Content is protected !!