అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

మహిళా నాగ సాధువుల సంఖ్యపెరుగుతోందా ?

Are women attracted to the lifestyle of Naga saints? మహిళా నాగ సాధువుల జీవన శైలి కి, మగ సాధువుల జీవనశైలికి పెద్ద తేడాలు ఏమీ లేవు. ఒకటి రెండు తేడాలుంటాయి అంతే.పదేళ్ల క్రితం మహిళా నాగసాధువులు పెద్దగా లేరు. అయితే మెల్లగా వారి సంఖ్య కూడా పుంజుకుంటోంది. వారిప్పుడు ప్రత్యేకంగా ‘అకడా’ల …

గుండె భగ్గుమనే ఘటనకు ఆనవాళ్లు !!

Bitter marks left by the British rulers … మన దేశ చరిత్రలో అదొక బ్లాక్ డే.. పై ఫొటోలో కనిపించే బుల్లెట్ మార్క్స్ బ్రిటిష్ పాలకులు మిగిల్చిన  చేదు గుర్తులు. ప్రజలపై కర్కశం గా కాల్పులు జరిపినపుడు కొన్ని బుల్లెట్లు ఆ గోడల్లో ఇరుక్కుపోయాయి. జలియన్ వాలా బాగ్ నరమేధం తాలూకు చిహ్నాలవి. ఆ రోజు …

ఎవరీ విఠలాచార్యుడు ?

Bharadwaja Rangavajhala…………… విఠలాచార్య …..  ఈ పేరు వినగానే జానపద సినిమాలు గుర్తుకొస్తాయి. ఎందరో దర్శకులు జానపదాలు తీసినప్పటికి విఠలాచార్య సినిమాలకు ఓ ప్రత్యేకత ఉండేది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. అవి చేసే హడావిడి చూడ్డానికి ఆయన సినిమాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉండేది. దెయ్యాలను ఆబాలగోపాలం అభిమానించేలా …

నాగసాధువుగా మారడం అంత కష్టమా ?

Is it easy to let go of attachment to the body?……… నాగ సాధువులు ఇప్పటి వారు కాదు.కొన్నివేల ఏళ్ళనుంచి ఈ సాధుగణం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. నాగా అంటే పర్వత ప్రాంతం.. పర్వత ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీరికి నాగ సాధువులని పేరు వచ్చింది. ఈ నాగ సాధువుల జీవన శైలి …

కుంభమేళాలో అందరి చూపు ఆ ఇద్దరిపైనే !!

Paresh Turlapati…………………….     Kumbh Mela strange things …. కొద్దిరోజులుగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా కొచ్చిన సాధువుల ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కుంభమేళా లో ఇద్దరు అమ్మాయిలు తళుక్కున మెఱసి అందరి దృష్టిలోపడగా .. వారి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరిలో ఒకమ్మాయి ఒకే ఒక్క …

అక్కడ పసికూనలతో చీకటి వ్యాపారం !

Laws should be strengthened …………………….. పూణే, ముంబాయి,డిల్లీ లాంటి నగరాల్లోని వేశ్య వాటికల్లో రాక్షస రతిక్రీడలు జరుగుతుంటాయి. కరెన్సీ నోట్ల మధ్య శరీరాలు నలుగుతుంటాయి.పువ్వుల్లా అమ్మాయిలు వాడి పోతుంటారు. సాలెగూడు లాంటి గదుల్లో వారి బతుకులు తెలవారుతుంటాయి. మనసుకు గాయాలైనా శరీరం పరాధీనం చేయాల్సిందే. వారిది కడుపు నింపుకునే ప్రయత్నం… పడుపు వృత్తి ఓ …

అక్కడ తుదిశ్వాస విడిస్తే పునర్జన్మ ఉండదా?

Is there no rebirth if one dies there? అక్కడ తుదిశ్వాస విడిస్తే ఇక పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం.ఆపుణ్య క్షేత్రం మరేదో కాదు ‘కాశీ’. అందుకనే కొందరు ‘వారణాసి’ కెళ్ళి సత్రాల్లో నివాసముంటారు…అక్కడే మరణించాలని కోరుకుంటారు.కొందరైతే కుటుంబ సభ్యుల సహకారంతో చివరి రోజుల్లో అక్కడి కెళతారు. ఈ రెండో కేటగిరీ వాళ్ళ కోసం …

రోజుకు 2 గంటలే కనిపించి..మాయమయ్యే రోడ్డు !!

Disappearing Road ………………………… కొండ ప్రాంతాల్లో భయం గొలిపే రోడ్ల ను మనం చూసి ఉంటాం. అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో మాయమై పోతుంది. ఇలాంటి రోడ్డు గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఆ మాయమయ్యే …

అన్నగారు కాస్త డిఫరెంట్ మనిషే !

Bharadwaja Rangavajhala ………………….. Ntr working style ……………………….. సినిమా కథలు .. స్క్రిప్టుల విషయంలో ఎన్టీఆర్ కొంచెం ముందు చూపుతోనే ఉండేవారు. ముందుగానే రచయితలచే స్క్రిప్ట్ రాయించుకుని వాటికి మెరుగులు దిద్దేవారు. మరల అవసరమైన సన్నివేశాలను తిరగ రాయించేవారు. అసలు సంగతేమిటంటే..నిడ‌మర్తి మూర్తి గారు భాగ‌స్వాముల‌తో క‌ల్సి బాపుగారితో సంపూర్ణ రామాయ‌ణం తీయాల‌నుకున్న‌ప్పుడు జ‌రిగిన …
error: Content is protected !!