ఉత్కంఠతో సాగే మిస్టిక్ థ్రిల్లర్ !!

గరగ త్రినాధరావు………….. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయికుమార్ తనయుడు ఆది తన జానర్ మార్చుకుని పీరియాడికల్ మిస్టరీ త్రిల్లర్ తో శంభాల రూపంలో మన ముందుకు వచ్చాడు. ఆది గత తాలూకు చిత్రాలు గమనిస్తే, వాటితో పోలిస్తే ఈ చిత్రం చాలా ఉపశమనాన్ని ఇచ్చిందనే నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న …

ఆమెలా మరొకరు నటించలేరా ?

Abdul Rajahussain…….. అసూయ,కుళ్ళుబోతు,చిటచిటలు.పుల్ల విరుపు మాటలు…నంగనాచి పాత్రలకు ప్రత్యామ్నాయమే లేని నటీమణి..ఛాయాదేవి. ఛాయదేవి స్వస్థలం గుంటూరు.1928 లోజన్మించారు. చిన్నతనంలోనే కొంతకాలం నాట్యంలో శిక్షణ పొందారు. సినీనటి కావాలన్న ఆలోచన ఆమెకు మద్రాసు చేరుకునే లా చేసింది. 1953ల విడుదలైన ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం లో ఆమె నటనకు ప్రశంసలు తో పాటు సినీ పరిశ్రమలో గుర్తింపు వచ్చాయి. …

ఎవరీ గయ్యాళి పాత్రల గంగా రత్నం ?

Abdul Rajahussain …………………. మన వెండితెరపై గయ్యాళి అత్తలు గా రాణించిన నటీమణుల్లో ‘జవ్వాది గంగారత్నం, సూర్యకాంతం,ఛాయాదేవి ప్రముఖులు.ఆతర్వాత చాలామంది గయ్యాళి అత్తలుగా నటించినా ఎవరికీ పెద్దగా పేరు రాలేదు. గయ్యాళి అత్త అనగానే మనకు సూర్యకాంతం మాత్రమే..గుర్తొస్తారు.కానీ..సూర్యకాంతం కు గురువిణి వున్నారు.ఆమే సీనియర్ నటి జవ్వాది గంగారత్నం.సూర్యకాంతానికి ఈమే ఆదర్శం కావడం విశేషం.. వందేళ్ళు …

ఎవరీ అంజిగాడు ఉరఫ్ బాలకృష్ణ ??

Bharadwaja Rangavajhala……… అంజిగాడు గా పాపులర్ అయిన వల్లూరి బాలకృష్ణ అనుకోకుండా ఆ మధ్య నాగబాబు పుణ్యాన పాపులర్ అయ్యాడు.నాగబాబు ఓ ఇంటర్యూ లో బాలకృష్ణ ఎవరు అని … నాకు తెల్సి వల్లూరి బాలకృష్ణ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవాడు అతనా అని అమాయకత్వం నటించడం అవన్నీ అందరికీ తెల్సు. అయితే అంజిగాడి కథలోకి …

అలరించే క్రైమ్ డ్రామా !!

An entertaining crime drama!…… “క్షణం క్షణం” ముప్పై నాలుగేళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమాను ఇపుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. రాంగోపాల వర్మ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ. సినిమా చూసిన వారికి  “ఇప్పటి వర్మేనా? ఆ వర్మ “అన్నడౌట్ కూడా వస్తుంది.  తన అభిమాని నటి శ్రీదేవి …

దడ దడ లాడించిన మంచులక్ష్మి !

Crime comedy movie …………….. నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నటించి ..నిర్మించిన సినిమా ఇది. 2015 లో విడుదలైంది. అడవి శేష్, బ్రహ్మానందం, ప్రభాకర్, మధు కీలక పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ మూవీ ‘దొంగాట’. సినిమా ఫర్వాలేదు.. చూడొచ్చు. శృతి (మంచు లక్ష్మీ) టాలీవుడ్ లో ఓ హీరోయిన్. ఆమె …

‘సూపర్ స్టార్’ ను ప్రమోట్ చేసింది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………………..  టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టార్ చిత్రాల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన “దేవుడు చేసిన మనుషులు”. ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచి వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. …

“ఘంటసాల ది గ్రేట్” త్వరలో ప్రేక్షకుల ముందుకు!!

 Ghantasala the Great ……………….. “ఘంటసాల ది గ్రేట్”….   దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. త్వరలో విడుదల కానుంది.ఘంటసాల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.ఒక గాయకుడి జీవిత చరిత్ర ఆధారం గా వస్తోన్న మొదటి బయోపిక్ ఇదే …

ఐటమ్‌ సాంగ్స్ కిక్కే వేరబ్బా !!

Bharadwaja Rangavajhala…………… కవుల ప్రణయానికి, వియోగానికి బందీ అయి తన భౌతిక జీవిత ఆస్తిత్వాన్ని కోల్పోయింది స్త్రీ అని భావ కవుల పైగసురుకున్నారో స్త్రీ వాద సాహిత్య విమర్శకులు అప్పుడెప్పుడో. ..అలా. .. టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ‘ఏస్కో కోకోకోలా’ దగ్గర నుంచి నిన్నమెన్నటి ‘ఊ అంటావా …
error: Content is protected !!