Paresh Turlapati …………. సినిమా తీయడం ఒకెత్తు .. సినిమా ప్రజల్లోకి వెళ్లేలా చేయడం మరొకెత్తు..’రాజు వెడ్స్ రాంబాయి’ ల పెళ్లిగురించి (మూవీ గురించి ) మొదట్లో చాలామందికి తెలియదు..ఎందుకంటే ఇందులో పెళ్ళికొడుకు కొత్త , పెళ్లికూతురు కొత్త (హీరో , హీరోయిన్లు )ఇద్దరూ తెలిసినవాళ్ళు కాదు… టైటిల్ అనౌన్స్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు పొలోమంటూ …
గరగ త్రినాధరావు………………….. గత కొన్నేళ్లుగా తన రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రామ్ పోతినేని ఇన్నాళ్లకు ఓ అభిమాని బయోపిక్ అంటూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. హీరో రామ్ తో పాటు వరుసగా మూడు భారీ డిజాస్టర్ సినిమాలు చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా మూవీపై మరిన్ని అంచనాలు …
Subramanyam Dogiparthi……………… ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన సినిమా ఇది.. 1975 లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ . 1970 లో విజయవాడలో విద్యార్ధిగా ఉన్న టైంలో ఆ నాటకాన్ని చూసిన యం వి రఘు మనసు పారేసుకున్నాడు. సినిమా రంగం లోకి వచ్చాక 17 ఏళ్ళకు ఆ …
Different Style ……… కథలు రాయడంలో… వాటిని తెరకెక్కించడంలో.. దర్శక రచయిత వంశీ శైలి విభిన్నంగా ఉంటుంది. వంశీ సినిమాల్లో గోదావరి నేపథ్యం కేవలం ఒక లొకేషన్‌గా కాకుండా, కథలో …పాత్రల స్వభావంలో అంతర్భాగంగా కనిపిస్తుంది. వంశీ తన సినిమాలను ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలోని పసలపూడి, అంతర్వేది వంటి గ్రామాలలో చిత్రీకరించారు. ప్రత్యేకించి సెట్టింగ్‌లు …
Gr.Maharshi……….. ఈ మధ్య కాలంలో థియేటర్‌కి వెళితే చాలా దెబ్బలు. హాయిగా నవ్వుకుందామని ‘మిత్ర మండలి’కి వెళితే, ఏకంగా నలుగురు వుతికారు. తర్వాత ధైర్యం తెచ్చుకుని’మాస్ జాతర’కి పోతే , అదో మందు పాతర. గాయపడి , కోలుకుని ‘జటాధర’ చూస్తే గుండెలు అదిరిపోయాయి. సుధీర్‌బాబు త్రిశూలంతో ఎక్కడపడితే అక్కడ పొడిచాడు. ప్రారంభంలో లంకె బిందెలు,పిశాచ …
Can’t imagine anyone else in that role…………….. నటుడు కొంగర జగ్గయ్య సైకో (విపరీత మనసత్త్వం) పాత్రలో అద్భుతంగా నటించిన చిత్రం ఆత్మబలం.. అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అనుమానం,అసహనం, హింసాత్మక ధోరణి,అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలున్న పాత్రలో జగ్గయ్య ఒదిగిపోయారు. తనదైన …
Bharadwaja Rangavajhala ……………. అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … …
Subramanyam Dogiparthi …………………….. ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు …
A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …
error: Content is protected !!