కళాతపస్వి స్టయిల్నే మార్చేసిన సినిమా అదేనా ?

Great director …………………… దర్శకుడు కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు హవా సృష్టిస్తున్న రోజుల్లో సోమయాజులు అనే కొత్త నటుడు ప్రధాన పాత్రధారిగా కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ అందరితో  శభాష్ అనిపించుకుంది. ప్రేక్షకుల …

హాస్యం పండించడంలో ఆయన తీరే వేరు !

Bharadwaja Rangavajhala  ………..   కామెడీ విలన్ గా,కమేడియన్ గా, కారక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు.నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం. సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే …

కమల్ కోరికపై కళాతపస్వి ఆ క్యారెక్టర్ చేశారా ?

He also impressed as an actor …………………… కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకుడి గా ఎంత రాణించారో నటుడిగా కూడా అదే స్థాయిలో తన సత్తా చాటుకున్నారు. ద్రోహి అనే సినిమాలోఆయన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. విశ్వనాధ్ విలన్ పాత్ర పోషించడమేమిటి అని ఆశ్చర్య పోకండి. విలన్స్ లో రకరకాల విలన్ …

చూడదగిన మంచి సినిమానే !!

Subramanyam Dogiparthi …………………………… ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో అడవిరాముడు తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. ఆ తర్వాత అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని …

క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

Bharadwaja Rangavajhala ……………………………. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు. అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ …

ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా !

Subramanyam Dogiparthi …………………………. నవలా నాయిక  వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా.  మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను. పల్లెటూరి …

విశ్వనాధ్ సందేశాత్మక చిత్రం !

Subramanyam Dogiparthi ……………….. సామాజిక విప్లవ చిత్రం. కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు. సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ ‘కాలం మారింది’ సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీశారు. ఇంత కన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో ఆయనే …

పాటల పూదోటలో ఇ ‘లయ ‘రాజా !

Melody Maharaj……………………………… ఇళయ రాజా .. ఈ పేరు వినని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. సంగీతం గురించి అంతగా తెలియని వారు కూడా ఇళయరాజా పాటలు అంటే చెవి కోసుకుంటారు. ఆయనో స్వర మాంత్రికుడు. ఆయన స్వరాలు మంత్రముగ్దులను చేసి మనల్ని మరొక లోకంలోకి తీసుకెళతాయి. రాజా స్వరాలు వేసవిలో  శీతల పవనాలు…ఆయన …

ఆ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులే !

Bharadwaja Rangavajhala………………………………. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?ఎన్టీఆర్  డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ తో …
error: Content is protected !!