ఆ సినిమాలో ‘బాలమురళీ’ నే హీరో !

Bharadwaja Rangavajhala  ………….  నాలుగు కాలాలపాటు అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడగలిగేదే శాస్త్రీయ సంగీతం. అందులో కొంత లలిత సంగీతమూ ఉండవచ్చు. అది దశాబ్దకాలం జనం మనసుల్లో నిలవగలిగిందీ అంటే అదీ శాస్త్రీయ సంగీతమే. జనం మనసుల్లో నిలవనిది శాస్త్రీయ సంగీతమే అయినా దాన్ని అంగీకరించను. ఇవి బాలమురళి అభిప్రాయాలు. విశ్వనాథ్ తీసిన సినిమాల్లో సంగీత …

‘కలర్ ఫోటో’…….ఇదో రకం ప్రేమకథ !

తుర్లపాటి పరేష్ ……………………………. కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో.. ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు . కొన్ని సిన్మాల్లో కులాన్ని తీసుకుంటే, మరికొన్నిట్లో మతాన్ని …

బాల్యాన్ని గుర్తుకు తెచ్చే సినిమా.. ‘The Way Home’!

Pudota Showreelu ……………….. దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ బెల్ అవార్డ్ పొందిన  ‘The Way Home’.(JIBURO)  సినిమా 2002 ఏప్రిల్ లో విడుదలైంది..దర్శకత్వం,కత, లీ జియాంగ్ హ యాంగ్..సినిమాటోగ్రఫీ, యూన్ హ్యాంగ్ సిన్. కత వివరాల్లోకి వస్తే.. తల్లి సియోల్ సిటీ లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి రావటంతో,తన ఏడేళ్ల …

“ప్రేమకోసమై వలలో పడెనే”.. పాట పాడింది ఈయనే!

Bharadwaja Rangavajhala ……….. ‘పాతాళభైరవి’ సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల, లీల, జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ‘ఇతిహాసం విన్నారా’ అన్న టిజి కమల పేరుగానీ ‘వినవే బాలా’ అన్న రేలంగి పేరు గానీ …

పద్యాలకూ.. ప్రాణం పోసిన గానలోలుడు !

Bharadwaja Rangavajhala …………………………. మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆపేరు.  పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే… కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్నికొంత భాగం మింగేసేలా రాగాలు సాగేవి. ఈ పద్దతిని …

భారతీరాజా మూడో కన్నుఈయనే !

Bharadwaja Rangavajhala ……..   ఏ సినీ దర్శకుడు అయినా తాను చెప్పాలనుకున్నది … కెమెరాతో చూపుతాడు. అందుకే కెమెరామాన్  దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆకళింపు చేసుకోని ఆ విధంగా కెమెరాతో తెరపై కెక్కించాలి. అలాంటి అద్భుత ఛాయాగ్రాహకుల్లో కణ్ణన్ ఒకరు. భారతీరాజా తెర మీద ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్ధం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ …

‘ఫాల్కే’ పురస్కారాల్లో రాజకీయాలా ?

Regional discrimination ………………………….. భారత చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తుంటారు. దేశంలో ఇది అత్యున్నత పురస్కారం. దీన్ని భారత ప్రభుత్వ సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ 1969 లో ఏర్పాటు చేసింది. వివిధరంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన కమిటీ ఈ అవార్డుకి …

వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Pudota Showreelu ……………….  ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు …

సీన్ కానరీ స్టయిలే వేరు !

Goverdhan Gande…………… అత్యద్భుతమైన విన్యాసాలు,ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, ప్రాణాలు హరిస్తాయేమోననే భయం. మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు… వీటి మధ్య శృంగార దృశ్యాలు. అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా కట్టి పడేసే దృశ్య మాలికల సమాహారం. …
error: Content is protected !!