worked hard Got the result……………….. ‘గుండమ్మకథ’ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు.. దానికి తగిన ప్రతిఫలం పొందారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా …
Bharadwaja Rangavajhala …… డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు.ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం.పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి …
Su Sri Ram …… Romantic Drama రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ …
Powerful dialogue writer ………………………. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా. ఎపుడో విడుదలైన సీతారామరాజు సినిమాలోవి …
Magic touch పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా… ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్. ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ …
An incomparable actor…….. సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ అలనాటి హీరో ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా ఉండేవారు. కైకాల నటుడిగా ఎదగడానికి ఎన్టీఆర్ చాలా సహాయపడ్డారు. ఎన్టీఆర్ సొంత సినిమాల్లో కైకాలకు తప్పనిసరిగా ఒక కీలక పాత్ర ఉండేది. సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అన్న పాత్రల్లోనే కనిపించేవారు. నిజజీవితంలో మటుకు ఎన్టీఆర్ ను కైకాల …
Pudota Sowreelu ………………… ‘మిన్నమినుంగు … ది ఫైర్ ప్లే” ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'జీవితానికి బంగరు బాటలు …
Bharadwaja Rangavajhala…………………….. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రెహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో …
పూదోట శౌరీలు …………………………….. Postmen in the mountains పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో, సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ …
error: Content is protected !!