Bharadwaja Rangavajhala ………………………. తెలుగు సినిమా మర్చిపోలేని నటి. ఖైదీలో ” రగులుతోంది మొగలిపొద” పాటకు అదిరిపోయే మూమెంట్స్ ఇచ్చిన ఆ మాధవే….”వేణువై వచ్చాను భువనానికీ”…అంటూ తన అభినయంతో హృదయాలను తడిమింది. ఎంతటి వేరియేషన్? ఆ వేరియేషన్ త్రూ అవుట్ కెరీర్ మెయిన్ టెయిన్ చేయగలగడం మాధవి స్పెషాలిటీ. బాలచందర్ ‘అపూర్వరాగంగళ్’ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడు …
Bharadwaja Rangavajhala …………………………… ‘సుందర్ లాల్ నహతా’ పేరు వినగానే చాలా మందికి బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత ‘చమ్రియా’ ను కలిసారు …
A wonderful poet…………………………….. ఆయన “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నాడు జనం వెర్రెక్కిపోయారు. “కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ” అనగానే ఈ రెండు పాటలు ఒకరేనా రాసింది అని అబ్బురపడ్డారు. “చిలక కొట్టుడు కొడితే” అంటూనే “చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు” అనే కొత్త పల్లవి అందుకున్నాడు. జనం చప్పట్లు కొట్టారు. “ఎరక్క పోయి వచ్చానే…ఇరుక్కుపోయానే” అనుకుంటూ …
Bharadwaja Rangavajhala …………………………………… బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. “అంతులేని కథ” సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది.తెలుగులో అతని మొదటి చిత్రం అదే.అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. …
A trend setter at that time ………………….. ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త …
Ever Green Song …………. నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయిస్తున్నపుడు కొన్నక్లోజప్ షాట్స్ …
Pudota Showreelu …………………………………… ‘డేర్సు ఉజాల’….. ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ సినిమా జూలై 1975 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసావా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య వుండే సంబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించిన సినిమా ఇది.. ఇక కథ విషయాని కోస్తే, …
Unfinished film……………………………………. ఎన్టీఆర్ నటించిన ‘జయసింహ’ సూపర్ హిట్ మూవీ. ‘సింహ’ పేరు కలసి వచ్చేలా ‘బాలకృష్ణ’ తో ‘విక్రమ సింహ’ సినిమా ప్లాన్ చేశారు. అట్టహాసం గా షూటింగ్ మొదలైంది .. దాదాపు సగం సినిమా షూటింగ్ అయ్యాక సడన్ గా ఆగిపోయింది. ఇది కూడా జానపదచిత్రమే. ‘విక్రమ సింహ’ ఎందుకు ఆగిపోయిందో ? …
Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …
error: Content is protected !!