Escaped from many assassination attempts…………………………. ఆయనపై 638 సార్లు హత్యాయత్నం జరిగింది. అంకెల్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చుగానీ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినా అన్నిసార్లు ఆయన చాకచక్యంగా తప్పించుకుని బయట పడ్డాడు. అదెలా అనేది నిజంగా మిస్టరీయే.ఇంతకూ ఎవరు ఆయన. ఆయనే ఫిడెల్ కాస్ట్రో. క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విప్లవ …
Paresh Turlapati……………… మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సాక్షి గా వైట్ హౌస్ లో వాదులాడుకోవడం చాలామంది చూసే ఉంటారు ..వీళ్లిద్దరి వాదులాట చూసిన చాలామంది ట్రంప్ అహంకారాన్ని దుయ్యబడుతూ జెలెన్ స్కి గుండె ధైర్యానికి చప్పట్లు కొట్టారు. నిజానికి ఈ సన్నివేశంలో ఎవరి పాత్ర …
Shall we test our luck? …………………… ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు ‘క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్’. ఈ పార్క్ అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలోని మర్ఫ్రీస్‌బోరో లో ఉన్నది. వెయ్యి ఏళ్ళ క్రితం …
Royal pleasures in the White House ……………….. జార్జి వాషింగ్టన్ అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు. ఈయన హయాంలోనే వైట్ హౌస్ గా పాపులర్ అయిన అధ్యక్ష నివాస భవనానికి రూపకల్పన జరిగింది. జార్జి వాషింగ్టన్ రెండుసార్లు వరుసగా… ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు గ్రేట్ బ్రిటన్ తో జరిగిన యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని విజయపథంలో నడిపించారు.ఆ సమయంలో …
Is that true? ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
Nitrogen killing is barbaric………………. సాధారణంగా మరణ శిక్ష అంటే …..దోషి అయిన మనిషి మెడకు తాడు బిగించి వేలాడదీస్తారు. కొన్ని దేశాల్లో అయితే శిక్ష పడిన దోషిని కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తితో దోషి తల నరికేస్తారు. ఇపుడు నైట్రోజన్ వాయువుతో మరణశిక్ష అమలు చేసే విధానం వచ్చింది. దోషి చేత నైట్రోజన్ …
A symbol of spirituality and architecture…….. అమెరికా లోని అతిపెద్ద దేవాలయం అక్షర ధామం.. ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం, కళలకు చిహ్నం గా నిలిచింది. న్యూజెర్సీలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి BAPS స్వామినారాయణ్ అక్షరధామ్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి నారాయణకు ఈ ఆలయాన్ని అంకితం చేశారు. ఆలయ నిర్మాణం 2011లో ప్రారంభమైంది. …
A scramble for funds……… సముద్ర గర్భంలో మునిగిపోయిన ఓడలో ఉన్న నిధుల కోసం మూడు దేశాలు కొట్లాడుకుంటున్న కథ ఇది. 17వ శతాబ్దానికి చెందిన శాన్ జోస్ అనే స్పానిష్ ఓడ పేలి సముద్రం లో మునిగిపోయింది. ఇటీవల ధ్వంసమైన ఆ ఓడ అవశేషాలు బయటపడ్డాయి. ఆ ఓడ శకలాలో బిలియన్ల డాలర్ల విలువైన …
Weapons of destruction…….. యుద్ధ భూమిలో భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ ఆయుధాలు ఉక్రెయిన్ (Ukraine)కు చేరాయి. పెంటగాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రష్యా (Russia) దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది. సాధారణంగా క్లస్టర్ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల …
error: Content is protected !!