Aruna Miller……………………………………. హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు …
Ghost Guns………………… ఘోస్ట్ గన్స్ అంటే… దెయ్యం తుపాకులు కాదండోయి. లైసెన్సు లేకుండా అక్రమంగా తయారు చేసే తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’ అంటారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.చిన్నసైజు ఫ్యాక్టరీలలో కూడా తయారు చేయవచ్చు.విడి భాగాలను కొనుక్కొని అసెంబుల్ చేసుకోవచ్చు. ఈ ఘోస్ట్ గన్లకు లైసెన్స్ గట్రా ఉండవు. వాటికి సీరియల్ …
War vs Business……………………………………… ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆస్తి నష్టం ,ప్రాణనష్టం భారీగా ఉన్న మాట వాస్తవమే. కానీ అదే సమయంలో ఆయుధాలు సరఫరా చేసే కంపెనీలు లాభాలు గడిస్తున్నాయి. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ Lockheed …
Laser Weapons………………………………………….. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది. ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే. రష్యా మూడు …
ఈ ఫొటోలో కనిపించే జావెలిన్’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధాలను ఎక్కువగా ఉక్రెయిన్ సైనికులు వినియోగిస్తున్నారు. అమెరికా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ఈ ఆయుధాన్ని ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. …
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా. డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. …
ఈ యుద్ధం ఏమో కానీ ప్రపంచ దేశాలతో పాటు ప్రజలు నలిగి పోతున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతున్నా కారణంగా మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు …
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన స్టయిలే వేరని మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చర్చనీయాంశం గా మారిన నేపథ్యంలో కిమ్ క్షిపణి ప్రయోగం చేసి వార్తల్లో కెక్కారు. ఒక పక్క పుతిన్ అణుయుద్ధం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో కిమ్ ప్రయోగాలు సందట్లో సడేమియాగా మారాయి. గత కొంతకాలంగా ప్రజల ఆకలి తీర్చలేక …
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని …
error: Content is protected !!