రక్తపు చుక్కలు పట్టి పిల్లలను బతికించుకున్నారా?

Sinjar massacre………….  అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన తాలూకూ బాధితులను ఆదుకోవడం ఒకటి. అది సింజార్ పర్వత ప్రాంతం … అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ …

చిలీ లో నరమేధం ! (2)

Taadi Prakash……………….. 2001 నవంబర్ 11న మోహన్ ఈ వ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. —————– ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ …

చిలీ లో నరమేధం ! (1)

Taadi Prakash…………………………..  1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. 2001 నవంబర్ లో చిలీపై మోహ‌న్ రాసిన వ్యాసం.. ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. *** …

ఆ దాడులతో అమెరికా వణికిపోయిందా ?

Terror attacks……………….. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాను  ఒక దశలో వణికించారు. సరిగ్గా 24 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న జరిగిన దాడులతో అమెరికా బెంబేలెత్తి పోయింది. ఈ దాడులను అమెరికా ఊహించలేదు. ఒసామా బిన్ లాడెన్  చేయించిన ఈ దాడులనే ‘టెర్రర్ అటాక్స్’ అని కూడా అంటారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా …

ఎవరీ హెమింగ్వే ? ఏమిటాయన కథ ?

Ravi Vanarasi ……………….. సృష్టిలో అరుదైన అద్భుతాలు కొన్ని. వాటిలో ఒకటి ప్రతిభ, మరొకటి విషాదం. ఈ రెండూ ఒకేచోట కలగలిపి అలల రూపంలో, అక్షరాల రూపంలో ఉద్భవించినప్పుడు ఒక గొప్ప కళాకారుడు పుడతాడు. అలాంటి అరుదైన ప్రతిభావంతులలో ఒకరు ఎర్నెస్ట్ హెమింగ్వే. అతని జీవితం ఒక సుదీర్ఘమైన, దుఃఖపూరితమైన కథ. అది ఒక గంభీరమైన …

ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసిందా ?

Ravi Vanarasi …………. మనం చూసే ప్రతి అద్భుతం వెనుక ఒక అంతులేని కథ ఉంటుంది. అది ఒక వ్యక్తి జీవిత ప్రయాణం కావచ్చు, ఒక కష్టం నుండి సాధించిన విజయం కావచ్చు, లేక  కలల సాకారానికి జరిగిన నిశ్శబ్ద పోరాటం కావచ్చు. అలాంటి ఒక కథే అనోక్ యాయ్ ది. మోడలింగ్ ప్రపంచంలోకి తుఫానులా …

అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘ ! (1)

Taadi Prakash  …………………  A COMPELLING FILM BY COSTA GAVRAS ………………………………………… గ్రీసు దేశానికి చెందిన ‘కాన్‌స్టాంటినో గౌరస్‌’ సినిమా దర్శకుడు. ‘కోస్టా గౌరస్‌’గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టా గౌరస్‌ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్‌ …

అమెరికా ప్రతీకారానికి 81 ఏళ్ళు !

Destruction with a nuclear attack…………… అమెరికా చేసిన ఆ దారుణం తలచుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 81 ఏళ్ళ క్రితం అణు బాంబులు విసిరి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఆ పాపం ఇంకా అమెరికాను వెంటాడుతూనే ఉంది. నాటి జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. 1945 లో సరిగ్గా ఆగస్టు ఆరు,తొమ్మిది …

ఇంట్లో అలంకరణ కు పుర్రెలు .. అస్తి పంజరాలు !!

Strange habits………………………… అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు 40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) మౌంట్‌ వాషింగ్టన్‌లో నివసించే జేమ్స్‌ నాట్‌ ఇంట్లో సోదాలు చేసింది. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్‌ మెడికల్‌ …
error: Content is protected !!