Taadi Prakash …….. Scandal …and An affair to remember… Happy families are all alike, every unhappy family is unhappy in its own way అనాకెరినినా నవల ఎప్పటికీ వెన్నాడే ఈ వాక్యంతో మొదలవుతుంది. టాల్ స్టాయ్ ఒక్కడే ఇలా నిజాలు చెప్పి మనల్ని భయకంపితుల్ని చేయగలడు. …
October 21, 2023
Will elections decide the fate of seniors? ………………………… ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ సారధ్యం లోని బీజేపీ కి , సోనియా సారధ్యంలోని ఇండియా కూటమికి పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఎన్నో రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే …
October 21, 2023
New facility for old age persons ……………….. రాబోయే ఎన్నికల్లో ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించబోతోంది. 80 ఏళ్లుదాటిన వృద్ధులు.. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించేలా ఈ సి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు …
October 20, 2023
The first male contraceptive injection ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజక్షన్ తయారు చేసింది. ఇప్పటివరకు మహిళలు మాత్రమే ఉపయోగించే గర్భ నిరోధక మందులు ఉన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ పురుషుల కోసం ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి మేల్ …
October 20, 2023
Bharadwaja Rangavajhala…….. melodious raga రాగంలో కాస్త జానపద, లలితసంగీతం ఛాయలు ఉంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్స్ తక్షణం దాన్ని ఓన్ చేసుకుంటారు.ఈ రెండు లక్షణాలతో పాటు మెలోడీలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో ‘మాండు రాగం’లో ఎక్కువ పాటలు చేశారు. ‘తిరువిళయదాల్’ చిత్రం కోసం మామ మహదేవన్ చేసిన పాట మాండు రాగం …
October 20, 2023
Showed ability….. లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన నటి విజయశాంతి చిత్ర పరిశ్రమ కొచ్చి 46 సంవత్సరాలు అవుతోంది.1966 లో వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగారు విజయశాంతి. పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. పిన్ని విజయ లలిత పేరు లోని విజయ ను తీసుకుని విజయశాంతిగా మారారు. …
October 19, 2023
The Rameshwaram Cafe………….. ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయంటే ఎంతదూరమైనా వెతుక్కుంటూ ఆ హోటల్ కు వెళతారు. తమకు నచ్చిన ఫుడ్ ఐటెం తిని వస్తారు ముఖ్యం గా దక్షిణాది వారు. అలా వెతుక్కుంటూ వెళ్లే హోటల్స్ లో రామేశ్వరం కేఫ్ ఒకటి. ఈ మధ్యకాలంలో బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ బాగా పాపులర్ అయింది. రోడ్డు …
October 15, 2023
రమణ కొంటికర్ల………….. An unselfish man………….. గంగా,భగీరథ నదుల ప్రక్షాళన కోసం మరణానికి కూడా జడవకుండా పోరాటం చేసిన యోధుడు ఆయన. ఏకంగా 112 రోజుల ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు.కాన్పూర్ లో ఐఐటీ ప్రొఫెసర్ గా పని చేశారు. నిజమైన పర్యావరణ ప్రేమికుడు ఆయన. నదుల ప్రక్షాళన కోసం దీక్ష తీసుకుని …
October 13, 2023
People 4500 years ago…………. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉంటాయనే సందేహాలకు ఇన్నాళ్లకు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరికత నాటి ఒక శ్మశాన వాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, …
October 11, 2023
error: Content is protected !!