సుమ పమిడిఘంటం………………………….. మహానటుడు, గాయకుడు పాల్ రోబ్సన్ పేరుకు మాత్రమే అమెరికన్. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చలం వ్రాసిన యోగ్యతాపత్రం చదివిన ప్రతి పాఠకునికి ‘పాల్ రోబ్సన్’ పేరు పరిచయమే. ” శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులు, ఆజ్ఙలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి …
May 8, 2025
Opertion Sindoor ………………………. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు …
May 7, 2025
A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …
May 7, 2025
Is it true to sit on a corpse and worship?……….. అఘోరాలు లేదా మాంత్రికులు శవ సాధన చేస్తుంటారు అని వాళ్ళు వీళ్ళు చెప్పగా విని ఉంటాం. లేదా ఏదైనా పుస్తకాల్లో చదివి ఉంటాం. అసలు ఇది నిజమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అవును అది నిజమే. అఘోరాలు /మాంత్రికులు శవసాధన …
May 7, 2025
Amarnath Yatra …………………….. జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. అక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే …
May 6, 2025
Taadi Prakash………………………………………….. మార్క్స్ చాలా సరదా మనిషి. ఈవెనింగ్ పార్టీలు, సిగిరెట్లు, జోకులు, అప్పటి ఫిలాసఫర్లు అందర్నీ చచ్చేటట్టు తిట్టడం, వీపు పగిలేట్టు విమర్శ రాయడం, పదునైన వాదనతో చెలరేగిపోవడం… ఎంతో నిబద్ధతతో చేసేవాడు. మార్క్స్ కి కవిత్వం తెలుసు. ఆరేడు భాషలు బాగా వచ్చు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. A spector is …
May 6, 2025
Taadi Prakash ………………………………………………. ONCE UPON A TIME, 204 YEARS AGO…………………………………. అప్పుడెప్పుడో, 1960 దశకంలో, ఏలూరులో, పచ్చగా కళకళ్ళాడుతూ పిట్టలతో, పూలతీగలతో కణ్వమహర్షి ఆశ్రమంలా వుండే మా యింట్లో ఒక మునిమాపు వేళ విన్నాను – ‘కార్ల్ మార్క్స్’ అనే పేరు. ఎర్ర రంగు కాగితంలో చుట్టి నా చిన్నారి చేతిలో పెట్టినట్టు …
May 6, 2025
Famous dancer ……….. ‘విమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్’ అని నిరూపించిన మహిళల్లో ప్రఖ్యాత నర్తకి ఎల్ విజయలక్ష్మి ఒకరు. వెండి తెర మీద ఆమె పలు భాషలలో…నటించి, నర్తించి…ప్రేక్షకుల హృదయాలను రంజింపజేశారు.ఎల్ . విజయలక్ష్మి గురించి ఈ తరం వారికి అంతగా తెలియక పోవచ్చు. హీరోయిన్స్ గా…డాన్సర్లు గా….ఎందరో నటీమణులు ఒక వెలుగు వెలిగారు. …
May 5, 2025
Paresh Turlapati……………….. కథ..మాటలు..పాటలు.. సన్నివేశాలు.. హీరో ఎలివేషన్ల ఆధారంగా చిత్ర రాజములలో రెండు రకాల స్క్రిప్టులు తయారు కాబడును.. క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఒక రకంగానూ , మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఇంకోరకం గానూ కథనాలు వండి వడ్డించడం వెండి తెరపై అనాదిగా ఆచరించబడుతున్న సంప్రదాయం. ఆ …
May 5, 2025
error: Content is protected !!