కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Traces of life on Mars ?………………. నాసా (NASA) 2021లో అంగారక గ్రహంపైకి పంపిన పెర్సెవరెన్స్ రోవర్ (Perseverance Rover) పరిశోధన ఇంకా పూర్తి కాలేదు. ఇది ప్రస్తుతం తన ఐదవ ఏడాది పరిశోధనలను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 18, 2021న జెజీరో క్రేటర్ (Jezero Crater)లో దిగిన ఈ రోవర్, కనీసం 2031 వరకు …
Humanoid robot…………. చైనాలోని షాంఘైలో DroidUp అనే స్టార్టప్ కంపెనీ ‘మోయా’ (Moya) పేరిట హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి జీవక్రియలను అనుకరించే హ్యూమనాయిడ్ రోబో ఇది.ఈ రోబో మనిషిలా నవ్వుతుంది..కన్నుగీటుతుంది.తల ఊపుతుంది.,కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది. సాధారణ రోబోల్లా కాకుండా, దీని శరీరం మనిషిలాగే 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి …
Mohammed Rafee ……………… టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పేరుకు ముందు డాక్టర్ చేరింది! డబ్బులిచ్చి తీసుకునే గౌరవ డాక్టరేట్ కాదు! పరిశోధన చేసి తీసుకున్నది కాదు! ఇది మెడికల్ డాక్టరేట్! పక్కా నాలుగున్నరేళ్లు చదివి పాసైతే వచ్చే డాక్టర్ డిగ్రీ! విచిత్రం ఏమిటంటే ఇప్పుడు శ్రీలీల డాక్టర్ డిగ్రీపై వివాదం రాజుకుంది! కనీసం 80 శాతం …
Siva Racharla …………… మధుర మీనాక్షి సాక్ష్యం చెప్పిన చరిత్ర… ప్రతాపరుద్రుడు కప్పం కట్టిన చరిత్ర……కోహినూర్ వెలుగు చూసిన చరిత్ర….వీర బల్లాలదేవుడు ఓడిపోయిన చరిత్ర…. మధుర మీనాక్షి గుడి తగలబడిన చరిత్ర…… బీబీ నాంచారి పుట్టిన చరిత్ర…. వీటన్నింటితో ముడిపడిన కథ మాలిక్ కాఫర్ ది. సంజయ్ లీలా బన్సాలి పద్మావతి సినిమా వివాదం ఖిల్జి, …
Bhandaru Srinivas Rao………………. ‘రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ……..’ సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది) …
Paresh Turlapati……… అప్పుడెప్పుడో ‘ఎర్ర గులాబీలు’ సినిమాలో సైకో పాత్రలో కమల్ హాసన్ ఒంటరి మహిళలను లోబరుచుకుని హత్య చేసి గుర్తుగా గులాబీ పెడతాడు.. హీరోలు ఇలాంటి సైకో కిల్లర్ పాత్రలు చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి.. అప్పుడు కమల్ హాసన్ చేసాడు అలాంటి పాత్రనే ఇప్పుడు మమ్ముట్టి చేసాడు ‘కలం కావల్’ మూవీలో … …
A rare writer ……………… “ఆచార్య దేవా ఏమంటివి? ఏమంటివి ?” దానవీర శూర కర్ణ …సినిమాలోని ఆ డైలాగు వినగానే పాత తరం వారికి వెంటనే కొండవీటి వెంకటకవి గుర్తుకొస్తారు..డి. వి. ఎస్ కర్ణ లో ఎన్టీఆర్ కి ఆయన రాసిన డైలాగులు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. పౌరాణిక సినిమాల్లో ఆ తరహా …
Bharadwaja Rangavajhala………. తెలుగులో మొదటి డబుల్ ఫొటో సినిమా ఆయనే తీశారు. ఆయన్ను డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పెట్టుకుంటే చాలు. డిస్ట్రిబ్యూటర్లు మారు మాట్లాడకుండా అడ్వాన్స్ లు ఇచ్చేవారు.అంతటి ముద్ర వేసిన ఆ కెమేరా దర్శకుడు ఇంకెవరు…పి.ఎన్.సెల్వరాజ్. ముళ్లపూడి వెంకటరమణ విజయవాడ నవయుగ ఆఫీసులో కూర్చున్నారు.ఎదురు గా నవయుగాధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు.సరే మీ సినిమా టీమ్ …
Subbarao Adimulam ……… మణికేశ్వరం..ఇది పురాతన శైవక్షేత్రం.ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (పూర్వపు ప్రకాశం జిల్లా) అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, …
error: Content is protected !!