కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Paresh Turlapati……. ………………….. తొక్కేయడం..కాస్ట్ కౌచింగ్.. ప్రోత్సాహం.. ఈ మూడూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.. అన్ని రంగాల్లో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ మూడు అనుభవాలను ఎదుర్కొనే ఉంటారు..అయితే మొదటి రెంటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మూడోది పాజిటివ్ లైన్ లో ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో మొదటి రెండు ప్రథమ స్థానాలను ఆక్రమిస్తున్నాయి.. …
Taadi Prakash ………………………………………………. 1976. అది ఎమర్జన్సీ కాలం. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నా.మారుతీ నగర్ లో మా ఇల్లు.శ్రీశ్రీనీ, తిలక్ నీ, చెలాన్నీ చదవడం. ఫిలిం సొసైటీ సినిమాలు చూడటడం.. సీపీఐ వారి స్టూడెంట్ వింగ్ ఏఐఎస్ఎఫ్ లో తిరగడం,విశాలాంధ్రకీ, ఊరేగింపులకీ, ధర్నాలకీ వెళ్లడం,రేపోమాపో రాబోయే విప్లవం కోసం ఎదురుచూడ్డం. …
Ravi Vanarasi ……………………. Discussions on Official Language భారతదేశ స్వాతంత్య్రం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్య్రం ద్వారా దేశంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. నాడు దేశాన్ని పరిపాలించడానికి, పౌరుల హక్కులను కాపాడటానికి ఒక పటిష్టమైన రాజ్యాంగం అత్యవసరమైంది. ఈ మహత్తర కార్యాన్ని నెరవేర్చడానికి ఏర్పాటైన రాజ్యాంగ …
Krishna Learned a lot from Vishwanath ……………. హీరో కృష్ణ, దర్శకుడు విశ్వనాధ్ ఆదుర్తి స్కూల్ నుంచి వచ్చినవారే. హీరో ఘట్టమనేని కృష్ణ కు ‘తేనెమనసులు’ సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం …
An attempt to highlight the caste system …………………………….. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా కంచె. 2015 లో ఈ చిత్రం విడుదలైంది.రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది. 1936 నాటి ప్రేమకథను ఇందులో …
The oldest temple ………………………. చ్చోట్టా నిక్కరా భగవతీ ఆలయం… ఈ భగవతీ ఆలయంలో కొలువైన అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి పూజలు చేస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. చ్చోట్టా నిక్కరా అనే ఊరిలో ఉన్న కారణంగా ‘చ్చోట్టానిక్కరా భగవతీ’ గా పిలుస్తారు. చ్చోట్టా …
Block buster Movie …………………………….. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్‌బాబు కి ఇది నాలుగో సినిమా. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కృష్ణ వంశీ తనదైన శైలిలో తీసిన ప్రేమకథా చిత్రం. మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి…. స్టార్ గా మార్చిన సినిమా ‘మురారి’. మంచి పాటలతో టాలీవుడ్ క్లాసిక్ మూవీగా పేరు …
Happiness is the result of hard work …………………….. పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దేవ్ రాతూరి .. ఇండియాలో పుట్టి చైనాలో నటుడిగా బిజీగా ఉన్నాడు. 35 కి పైగా సినిమాలు, మరెన్నో వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అక్కడి లోకల్ స్టార్స్ తో కూడా కలిసి పనిచేశాడు. తొలుత ఆతిధ్య …
Telangana Hero……………………. పైడి జయరాజ్ … తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణకు చెందిన హీరో..ఆయన బాలీవుడ్ తొలి తరం హీరో అంటే ఆశ్చర్యపోతారు.ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమ కి వెళ్లి సంచలన విజయాలు సాధించిన ఖ్యాతి పైడి జయరాజ్ ది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాకు …
error: Content is protected !!