కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Attractive insuerance scheme ………………. ఎప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో ఎవరికి తెలీదు. ప్రమాదాలను తప్పించుకోవడానికి ప్లాన్ చేయలేము కానీ ప్రమాదాలవల్ల అయ్యే ఖర్చుల నుంచి ఎలా బయట పడాలో ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రమాద బీమా కట్టి అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి గట్టెక్కవచ్చు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడితే ఒకే .. ఆ రోడ్డు …
Yogini Temples …………. చౌసత్ యోగిని ఆలయం..ఈ ఆలయం గురించి చాలామంది విని ఉండరు. అరుదైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లో మోరేనా జిల్లా లోని మితావలి గ్రామం దగ్గర చిన్నకొండపై ఉంది. మామూలుగా హిందూ దేవాలయాల నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. కానీ ఈ యోగిని ఆలయం …
Vanished cities ………………… దట్టమైన రైన్ ఫారెస్ట్ ను అన్వేషించడానికి 2012 లో పురావస్తు శాస్త్రవేత్తలు లైట్ డిటెక్షన్, రేంజింగ్ (LIDAR) సర్వేలను చేసినపుడు ఈ సైట్ మొదటిసారిగా కనుగొన్నారు. పరిశోధకుల బృందం ఆ కీకారణ్యంలో ప్రవేశించినపుడు పెద్ద పెద్ద విష సర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. చుట్టూ దట్టమైన పొదలు,చెట్లు ఉండటంతో నగర అవశేషాలను కనుగొనేందుకు …
Vanished cities………………. చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో “శ్వేతనగరం ” …
త్రినాథ్ రావు గరగ …………………. కన్నడ సీమ నుండి వచ్చిన కాంతారా సినిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ ప్రాంతపు ఆచారం, సంస్కృతి, భక్తి కలగలిపి నింపిన మైథాలజికల్ ఎంటర్టైనర్. నిజానికి కాంతారా సినిమా వచ్చినప్పుడు దానిమీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా ఘనవిజయానికి అదో ముఖ్య కారణం.అదే చాప్టర్ …
సుమ పమిడిఘంటం …… విజయావారి సినిమాల్లో సహజంగా ప్రముఖ హాస్య నటుడు రేలంగికి వేషం లేకుండా ఉండదు. కానీ పూర్తి హాస్యరస ప్రధాన చిత్రం ‘గుండమ్మకధ’లో ఆయనకు వేషం లేదు. దీంతో రేలంగి కొంత ఫీల్ అయ్యారు. ఒకసారి విజయా నిర్మాణ సారధి చక్రపాణి ని కలసినపుడు అదే విషయం అడిగారు. సినిమాల్లో కనిపించేలా రేలంగి …
Ravi Vanarasi………… ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు, వారి గొప్ప విజయాల వెనుక నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల తుఫానులు, సంక్షోభాలు కనిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ నవలా రచయిత్రి, ‘క్వీన్ ఆఫ్ క్రైమ్’గా కీర్తించబడిన అగథా క్రిస్టీ (Agatha Christie) జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి. అగథా క్రిస్టీ తన నలభైవ ఏట, …
Bharadwaja Rangavajhala…………… హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న …
A good result for 20 years of hard work…………….. అహింసా సిద్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన …
error: Content is protected !!