కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎవరీ మెస్సీ? అంత క్రేజ్ ఎందుకు ?

“Football Magic” …………….. లియోనెల్  మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్ ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి.. అతని అసాధారణమైన ఆటతీరు, నిరాడంబరమైన వ్యక్తిత్వం, దశాబ్దాల నిలకడైన ప్రదర్శన అన్నీ కలిపి అతన్ని ఒక ఫుట్‌బాల్ ఐకాన్‌గా మార్చాయి. సహజసిద్ధమైన ప్రతిభతోనే మెస్సీ రాణించారు.మెస్సీ ఆటతీరును “ఫుట్‌బాల్ మ్యాజిక్” అని వర్ణిస్తారు. అతను బంతిని నియంత్రించే విధానం (Dribbling), …

అలరించే క్రైమ్ డ్రామా !!

An entertaining crime drama!…… “క్షణం క్షణం” ముప్పై నాలుగేళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమాను ఇపుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. రాంగోపాల వర్మ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ. సినిమా చూసిన వారికి  “ఇప్పటి వర్మేనా? ఆ వర్మ “అన్నడౌట్ కూడా వస్తుంది.  తన అభిమాని నటి శ్రీదేవి …

దడ దడ లాడించిన మంచులక్ష్మి !

Crime comedy movie …………….. నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నటించి ..నిర్మించిన సినిమా ఇది. 2015 లో విడుదలైంది. అడవి శేష్, బ్రహ్మానందం, ప్రభాకర్, మధు కీలక పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ మూవీ ‘దొంగాట’. సినిమా ఫర్వాలేదు.. చూడొచ్చు. శృతి (మంచు లక్ష్మీ) టాలీవుడ్ లో ఓ హీరోయిన్. ఆమె …

ఈ ప్రముఖులంతా………..

Accidents vs lives………….. హెలికాప్టర్ ప్రమాదాలు మన దేశంలో ఎన్నో జరిగాయి. ఇలాంటి ప్రమాదాలలో ఎందరో రాజకీయ ప్రముఖులు … ఆర్మీ అధికారులు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి .. అంతకు ముందు లోకసభ స్పీకర్ గా చేసిన బాలయోగి, మరెందరో నాయకులు ఇలాంటి ప్రమాదాల్లోనే  ప్రాణాలు కోల్పోయారు. …

చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి !

Janaki is a typical actress……. షావుకారు జానకి… అసలు పేరు శంకరమంచి జానకి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 385కి పైగా సినిమాలలో నటించిన ప్రముఖ దక్షిణ భారత నటి, రంగస్థల కళాకారిణి. ఆమె నటించిన తొలి చిత్రం 1950లో విడుదలైన “షావుకారు”  సినిమా పేరే ఇంటి పేరుగా మారింది. విలక్షణ …

‘సూపర్ స్టార్’ ను ప్రమోట్ చేసింది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………………..  టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టార్ చిత్రాల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన “దేవుడు చేసిన మనుషులు”. ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచి వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. …

ఆ స్టయిలే ఆయనకు శ్రీరామ రక్ష !!

Unique Style……………. రజనీ కాంత్‌ ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆయన స్టైల్స్ ..డెబ్బయి నాలుగేండ్ల వయసు లో కూడా ఆయనలో ఎనర్జీ తగ్గలేదు .. ఆ స్టైల్స్ మారలేదు.ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఆయన్ను చూస్తూనే ఉన్నారు. హీరోయిజానికి రజనీ ని ఒక ఐకాన్‌గా చెప్పుకోవచ్చు. తమిళనాడు వాళ్ళకు భాషాభిమానం, …

ఏమిటీ థర్డ్ వేవ్ ప్రయోగం ??

సుదర్శన్ టి …………… 1967లో అమెరికా స్కూల్లో హిస్టరీ టీచర్ ను పిల్లలు ఓ ప్రశ్న వేశారు..అదేమిటంటే “ఆ జర్మనీ నియంత అన్ని అకృత్యాలు చేసినా లక్షల మంది చావులకు కారణమైనా జర్మనీ ప్రజలు ఆయన్ను ఎందుకు సమర్థించారు?” అని. టీచర్ కు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓ ఎక్స్పరిమెంట్ ద్వారా చెప్పాలనుకున్నాడు. …

సంగీత జగత్తులో సాటిలేని విద్వాంసుడు!

Ravi Vanarasi ………. భారతీయ శాస్త్రీయ సంగీత జగత్తులో… ప్రపంచ సంగీత చారిత్రక మహా గ్రంథంలో  అక్షయమైన కీర్తికాంతులతో, నిరంతర తేజస్సుతో, ప్రకాశించే ఒక అత్యద్భుతమైన అధ్యాయం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా సితార్ విద్వాంసులు, పండిత శిఖామణి రవిశంకర్ జీవిత చరిత్రే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘమైన ఆయన జీవిత పయనం కేవలం రాగాలు, …
error: Content is protected !!