కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Thopudu bandi Sadiq ……………………………………. మూడు దశాబ్దాలుగా ఆపేరు నన్ను వెంటాడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో యోగా సాధన ప్రారంభించిన నాటి నుంచి తరచూ ప్రస్తావనకు వచ్చిన పేరు. గత కొన్ని దశాబ్దాలుగా యోగ,ప్రాణాయామ,ధ్యానం సాధన చేస్తున్న కోట్లాదిమందికి అంతర్లీనంగా స్పూర్తిని,ఉత్తేజాన్ని ఇస్తున్న పేరు ” …
Bad time ………………………………… ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు. ముఖ్యమంత్రులు నాటి సినీ స్టార్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లు కాగా వారిచే స్టెప్పులు వేయించింది మరెవరో కాదు …
Bharadwaja Rangavajhala…………………………………………….. కాంబినేషన్ అనేది హీరో హీరోయిన్లకే కాదు సంగీత దర్శకులు రచయితల మధ్య కూడా కుదరాలి. అపుడే రసరమ్య గీతాలు పుట్టుకొస్తాయి. రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ద్వయం. వీరి తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు.ఆయన అప్పట్లో …
నాగభూషణ రావు తుర్లపాటి………………………………………….. లోకం చాలా చిత్రమైనది. లేకుంటే, ఒక తల్లి తన కొడుకును చంపితే ఎందుకు హర్షిస్తుంది ? ఆ మాతృమూర్తి కుమారుడ్ని చంపగానే లోకం తెగ సంబరపడిపోయింది. సంబరాలు చేసుకుంది. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంది. ఆనాటి నుంచి ప్రతి ఏటా పండుగ జరుపుకోవడం సమాజంలో ఆచారమైపోయింది. అదే నరకచతుర్ధి- దీపావళి పండుగ. ఈ …
This election is crucial for Shinde and Uddhav Thackeray …………………… ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోప్రి-పచ్పఖాడి శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగు మార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఏక్నాథ్ షిండే ఐదో సారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.గతంలో ఆయన …
He did not fail in the matter of family…………………… మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు. సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చుపెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను …
It gives a rare experience ………………………. మానస సరోవరం నీటిని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారని , ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అలాగే మానస సరోవర పరిక్రమ లేదా ప్రదక్షిణ చేసినా ముక్తి తధ్యమని భావిస్తుంటారు.కానీ ఆ ప్రదక్షిణ కష్టమైనది. మానస సరోవరంలో స్నానమాచరించి, …
Subramanyam Dogiparthi ………………… Rebellion against the rule of doralu బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ , క్లాసిక్ సినిమా . పాండవులు అనో,లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు. టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది. …
Bharadwaja Rangavajhala ……………………………………. సూర్యకాంతం. చాలా చక్కటి పేరు. అలాంటి పేరు ఎవరూ పెట్టుకోడానికి లేకుండా చేశావు కదమ్మా అని గుమ్మడి వెంకటేశ్వర్రావు వాపోయేవారు. అంతటి ప్రభావవంతమైన నటనతో తెలుగు సినిమాను వెలిగించిన నటి సూర్యకాంతం. అమాయకత్వం లా అనిపించే ఓ తరహా సెల్ఫ్ సెంటెర్డ్ నేచర్ ఉన్న కారక్టర్లను పోషించారు తప్ప సూర్యకాంతం పూర్తి …
error: Content is protected !!