కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Mandhata Giripradakshina ……………. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది తీరాన ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్‌లో మాంధాత గిరిప్రదక్షిణ (లేదా ఓంకారేశ్వర పరిక్రమ) ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఓంకారేశ్వర్ వచ్చిన భక్తుల్లో చాలామంది ఈ పరిక్రమ/ ప్రదక్షిణ చేస్తుంటారు. నర్మదా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సహజంగానే ‘ఓం’ (ॐ) ఆకారంలో …
Headwinds …………….. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. దీదీ వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం (సుమారు 15 ఏళ్లు) అధికారంలో ఉండటం వల్ల కొంతమేర వ్యతిరేకత సహజంగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం 53.2% మంది ఓటర్లలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.ఇక …
N.V.S.Rammohan ……….. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2025 అక్టోబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర 388 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. …
Subramanyam Dogiparthi……………. ముత్యమంత ముద్దు…. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవల థ్రిల్లర్ ఆధారంగా తీసిన సినిమా ఇది.. 1989 లో విడుదలైంది. మరో విశేషం ఏమిటంటే సినిమాకు ఆయనే ఉపోద్ఘాతం ఇచ్చారు . It’s a social fantasy movie . యండమూరి వారికి super-natural powers/మానవాతీత శక్తుల మీద మక్కువ ఎక్కువ కదా ! దానికి …
The wedding that created history …………………………. తమిళనాడు సీఎం గా చేసిన జయలలిత తన దత్త పుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి రికార్డు సృష్టించారు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మనవరాలిని సుధాకరన్ చేసుకున్నారు.సుధాకరన్ ఎవరో కాదు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) …
Entering a key position at a young age…………….. బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు నితిన్ నబీన్ జనవరి 20, 2026న భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.45 ఏళ్ల వయస్సులో నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టడం విశేషం. బీజేపీ చరిత్రలోనే అత్యంత తక్కువ వయస్సు గల జాతీయ అధ్యక్షుడిగా ఆయన రికార్డు …
The comedy didn’t work………. జఫ్ఫా … సినిమా పేరు ఇది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించారు.మరో కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 2013 లో ఈ సినిమా విడుదల అయింది. వెన్నెల కిషోర్ డైరెక్టర్ గా చేసిన రెండో ప్రయత్నం ఈ ‘జఫ్ఫా’. ఇది కూడా పెద్దగా …
Tunnel Route ……….. కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం 7 కిలోమీటర్ల పొడవైన సరికొత్త ట్విన్-ట్యూబ్ (రెండు గొట్టాల వంటి) సొరంగ మార్గాన్ని ప్రతిపాదించింది. ఈ సొరంగ మార్గం పనులు మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సొరంగం గుప్తకాశీ సమీపంలోని కాలిమఠ్ లోయలో ఉన్న చౌమాసి (Chaumasi) గ్రామం నుండి సోన్‌ప్రయాగ్ (Sonprayag) లేదా …
గరగ త్రినాధరావు…………… నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా అంటేనే నాకు భయం వేసింది.. అనిల్ రావిపూడి బెస్ట్ రైటింగ్స్ ‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’.. ఈ రెండూ తప్ప అతని సినిమాలు నాకు పెద్దగా నచ్చవు.. మనకు నచ్చకపోతే ఏమవుతుందిలే జనాలు ఎగబడి చూస్తున్నారుగా. అంతెందుకు నిరుడు రిలీజ్ అయిన’ …
error: Content is protected !!