కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Sense control ………. సౌభరి ముని హిందూ పురాణాలలో, ముఖ్యంగా శ్రీమద్భాగవతం (9వ స్కంధం) లో ప్రస్తావించబడిన ఒక గొప్ప తపస్వి. ఇంద్రియ నిగ్రహం ఎంతటి వారికైనా అవసరమని చెప్పే ఆయన కథ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఆయన యమునా నది జలాల లోపల ఉండి కఠోరమైన తపస్సు చేసేవారు. తన శరీరాన్ని, మనస్సును …
Ramana Kontikarla………… ఆ గ్రామం దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు కంచుకోటగా నిలుస్తూ ‘మినీ రష్యా’గా పేరుగాంచింది. గ్రామంలో పిల్లలకు లెనిన్, మార్క్స్, స్టాలిన్ వంటి ప్రపంచ విప్లవ నాయకుల పేర్లు పెట్టడం ఒక విశిష్టమైన ఆచారంగా కొనసాగుతోంది. సామాజిక సమానత్వం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటంలో అక్కడి ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. రాజకీయ చైతన్యం, …
Different Political Leader …….. నాదెండ్ల భాస్కరరావు..అంత ఆషామాషీ మనిషి కాదు ..సబ్జెక్టు ఉన్నవారే . 1984 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు.అప్పట్లో ఆఘటన ఒక సంచలనం . 1983లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. …
Huge losses for Iran…….. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై కాల్పుల విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించారు.అయితే ఈసారి ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట ముగింపు తేదీని ప్రకటించలేదు. ఇరాన్ ప్రభుత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనను (Unified Proposal) సమర్పించి, …
MYSTICAL KASHMIR SUMMER SPECIAL TOUR ఉత్తర భారతంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి.కశ్మీర్ లోయలో ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అక్కడి కొండలు, పచ్చికభూములు,హిమాలయ పర్వతాలు, ప్రకృతి రమణీత మనల్నిమరో లోకంలోకి తీసుకెళతాయి. ఇంకా శ్రీనగర్ అందాలు, మంచుకొండల్లో రోప్వే ప్రయాణం, చుట్టూ ఎతైన కొండలు, పచ్చని పర్వతాల నడుమ …
Ramana Kontikarla……… 1966లో విడుదలైన ‘తీస్రీ మంజిల్’ (Teesri Manzil) సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఒక అద్భుతమైన ‘మ్యూజికల్ హిట్ మూవీ..లెజెండరీ నటుడు షమ్మీ కపూర్ తనదైన స్టైలిష్ డాన్సులతో అలరించగా, ఆశా పరేఖ్ కథానాయికగా నటించారు. షమ్మీ కపూర్ ఎనర్జీ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకు ఆర్.డి. బర్మన్ …
A movie worth watching…….. “కన్నూర్ స్క్వాడ్”… మమ్ముట్టి నటించిన మంచి చిత్రాలలో ఇది ఒకటి. ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ డ్రామా. ఇది కేరళ పోలీసు విభాగంలోని ఒక ప్రత్యేక బృందం (కన్నూర్ స్క్వాడ్) చుట్టూ తిరిగే కథ. ఒక వ్యాపారవేత్త దారుణ హత్యకు గురైనప్పుడు, నిందితులను పట్టుకోవడానికి నలుగురు పోలీసుల బృందం కేరళ …
Vote Splitter………. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ‘ఓట్ల చీలిక’ శక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు, సర్వేలు చెబుతున్నాయి.ప్రముఖ సర్వే సంస్థల ప్రకారం, విజయ్ పార్టీ సుమారు 19% నుండి 24% వరకు ఓట్ల వాటాను దక్కించుకునే అవకాశం ఉంది. ఈ భారీ …
Yamunotri Darsanam………………… చార్ ధామ్ యాత్ర కేవలం భక్తి యాత్రే కాదు ఒకవిధంగా సాహస యాత్ర కూడా. హిమాలయాల్లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శనే ఈ చార్ధామ్ యాత్ర.ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ ,బద్రీనాథ్ వంటి క్షేత్రాలను యాత్రికులు సందర్శిస్తారు. ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఈ చార్ ధామ్ …
error: Content is protected !!