కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది. తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో శత్రుదేశాల …
ఈ యాంకర్ బాగా చదివారు. ఆ యాంకర్ వేస్ట్. ఆ అమ్మాయి సూపర్. ఈవిడ వేస్ట్. వారు చదివితే ఎంత బాగుుంటుందో. అతగాడు అన్నీ తప్పులే చెబుతాడు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఆవిడ మరీ లావుగా ఉంటుంది. ఈవిడకి యాంకరింగ్ అవసరమా. ఇంకెన్నాళ్లు బాబు నువ్వు వార్తలు చదువుతావు…. ఇలా టీవీల మందు కూర్చుని …
Bharadwaja Rangavajhala సినిమా పరిశ్రమలో ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వివరాల్లోకెళితే ….. ఎన్టీరామారావు కెరీర్ …
కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు. కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం. కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి భాధ పడతాం. అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా …
రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. 1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక అవిశ్రాంతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన దివంగత నేత నందమూరి తారకరామారావు 1989 లో కల్వకుర్తి లో పోటీ చేసి ఓడిపోయారు. ఎవరూ ఊహించని ఓటమి అది. ఎన్టీఆర్ కూడా అక్కడ ఓటమి ఎదురవుతుందని …
టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు. అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు బారిస్టర్ కోర్సు చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన హిందుత్వ సిద్ధాంత కర్త విప్లవ …
Bharadwaja Rangavajhala ……………………………………… “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో వైసీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే వైసీపీ కి మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ నిజంగా బీజేపీ అలాంటి ఆఫర్ ఇస్తే ఏపీ సీఎం జగన్ అంగీకరిస్తారా ? …
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం ధర్మం. ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే …
error: Content is protected !!