కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala .….. సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి శ్రీ కృష్ణార్జున యుద్దం … సీతారామ్ తీసిన బొబ్బిలి యుద్దం సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. బొబ్బిలి యుద్దం సినిమాలో …
Sheik Sadiq Ali సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును,అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఆ …
పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు అట్లూరి రామారావు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు కుడి భుజం.అత్యంతనమ్మకస్తుడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన ప్రముఖుడు. వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు. రామోజీరావు .. రామారావు కలసి చదువుకున్నారు ..కలసి ఆడుకున్నారు. ఆ ఇద్దరిది ఒకే …
“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి పన్నెండేళ్ల క్రితం తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …
Sheik Sadiq Ali ……….. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక , ఇద్దరికీ …
ఒకప్పటి హీరోలు ఇపుడు ఎక్కడున్నారో ? ఇప్పుడేం చేస్తున్నారో ? అపుడప్పుడు వారిని అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జాబితాలో తరుణ్, వేణు తొట్టెంపూడి, రోహిత్, వడ్డే నవీన్, తారకరత్న, నవదీప్, రాజా, రాహుల్, ఆకాష్, తనీష్ తదితరుల పేర్లు వినిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ …
సుదర్శన్ టి ..…………. సింగిల్ పేరెంట్ కష్టాలు తెలీకుండానే కొంతమంది విమర్శలు చేసేస్తుంటారు. చూస్తే అవన్నీ పబ్లిసిటీ కోసమే చేసే విమర్శలే అనిపిస్తుంది. అసలు ఒక సింగిల్ పేరెంట్ సమాజంలో బతకాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో ప్రాక్టికల్ గా ఎదుర్కొన్నవాళ్లకే తెలుస్తుంది. అయినా ఒక సింగిల్ పేరెంట్ పెళ్ళిచేసుకుంటే తప్పేంటి ? చేసుకోకూడదా ? మన సమాజంలో అలాంటి …
K Hari Krishna ………… “కనమర్లపూడి పట్టాభి రామయ్య ” ఆ పేరు వినగానే చీరాల చుట్టుపక్కల ఒక ఇరవై మండలాల ప్రజలు నోట్లో ఒక జీడిపప్పు లడ్డు ముద్ద ఉన్న అనుభూతికి లోనవుతారు. పేద మధ్యతరగతి ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా పట్టాభి గారి లడ్డో, బాదుషానో, జాంగ్రీనో విస్తట్లో పడాల్సిందే. నలుగురన్నదమ్ములలో పట్టాభి గారు …
మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌తో రష్యాలోని తాష్కంట్‌లో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో …
error: Content is protected !!