కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Why didn’t she contest against PM Modi?……………………………… పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మహామండలేశ్వర్ హేమంగి సఖి మాత.. జనాల్లో కొంత గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్.. ఆమె ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి భక్తురాలు.. గుజరాత్‌లోని వడోదర లో ఈ హేమాంగి సఖి మాత జన్మించారు. చిన్నప్పటి పేరు హేమంత్ .. తర్వాత …
Mohan Artist………………... పర్వీన్ సుల్తానా కావాలంటే పదమూడో ఎక్కం అప్పజెప్పాలనీ, రాచ్చసుడితో ఫైటింగ్ చేయాల్సొస్తుందనీ భయం. తీరా ఫోన్ చేస్తే అటు నుంచి తీగలాటి గొంతు, ఇటు గుండెల్లో గ్రెనేడ్ పేలిన చప్పుడు. ‘సాయంత్రం ఆరింటికి రండి. అరగంట మీతో మాట్లాడగలను. తర్వాత పనుంది వెళ్లాలి’ అని ఫోన్ కచేరీ ముగించింది. మృణాళినీ, శివాజీ, రాధాకృష్ణా …
Subramanyam Dogiparthi…………….. కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన కథే .. …
Surya Temple ……………… తమిళనాడు లోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. కుంభకోణానికి 13 కిమీ దూరంలో ‘అడతురై’ లో ఈ సూర్యనార్ దేవాలయం వుంది. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్నినవగ్రహాల్లో శివుడు ప్రధాన …
Marudhuri Raja ……….. The waves of the Ganga of life… ఇది రాజకీయాలకు,పార్టీలకు, మతాలకు,కులాలకు,నాయకులకు ఎవ్వరికీ సంబంధం లేని మనో కల్లోలం.. అందరికీ సంబంధం ఉన్న అగ్ని కీల..! జీవన గంగా కెరటాలు…!! *********************** విశ్వవ్యాపకుడయిన ఈశ్వరుడొక్కడే…! ఆయన కల గంటున్న సుందరదృశ్యమే సమస్త విశ్వం. తన ఆలోచనలతో నిర్మించిన సృష్టి అంతటా …
Sheik Sadiq Ali ………………………… తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు. అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి …
Bharadwaja Rangavajhala…………….. తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు.పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు.శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది ‘సంపూర్ణ రామాయణం’లో ఘంటసాల వారు గానం చేసిన …
Is dissatisfaction with candidates increasing?………. నోటా ఆప్షన్ ను ఎంచుకునే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది, 2014,2019, ఎన్నికలతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నోటా బటన్ నొక్కిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండోర్ లోకసభ నియోజక వర్గంలో అత్యధికం గా 2,18,674 ఓట్లు నోటాకు పడటం విశేషం. నోటా చరిత్రలో ఇదో …
Tried to please the audience …………………. పృథ్వీరాజ్ చౌహాన్‌పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ తీశారు. ఇంట్లోని అమ్మమ్మలు కూడా ఆయన గురించి చెబుతుంటారు. వాట్సాప్‌లోనూ ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో చాలావరకు కథలు మనకు ‘‘పృథ్వీరాజ్ రాసో’’ కావ్యంలో కనిపించేవే. అయితే, దీనిలో వివరించిన చాలా సంగతులు నిజం కాకపోవచ్చని ప్రముఖ చరిత్రకారులు, …
error: Content is protected !!