కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆయనకు ‘రమణులు’ ఎంతమందైనా .. రమణుడు ఒక్కరే !!

Abdul Rajahussain……………………………………… చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…’రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని‌ కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు. అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో …

ఆ ఇద్దరికి సినీ గ్లామర్ వర్క్ అవుట్ కాలేదా ?

FAILURE STORIES………………………….. సినిమా నటులు అందరికి రాజకీయాలు కలసి రావు. గురుశిష్యులు గా ఉండే శివాజీగణేశన్ …కమల్ హాసన్లకు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూపలేకపోయారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ …

‘తిక్కశంకరయ్య” కాదా ?

Subramanyam Dogiparthi……………………..  An entertaining film……………… ఈ సినిమాకు ‘తిక్క శంకరయ్య’ పేరు పెట్టినవారికి ‘పద్మవిభూషణ’ పురస్కారం ఇవ్వాలి.’పిచ్చి శంకరయ్య’ అని పెట్టాలి. ఎందుకంటే మధ్యలో పిచ్చోడు అవుతాడు కాబట్టి . కాని ‘తిక్క’ అని పెట్టి , ఫుల్ డబ్బులు వసూలు చేసుకున్నారు.  సినిమా అంతా NTR , జయలలిత ల పిచ్చి గోల …

తలైవి పాటలు కూడా పాడారా ?

 In versatile roles…… తలైవి జయలలిత రాజకీయ జీవితం వేరు … సినిమా జీవితం వేరు. ఎంజీఆర్ ప్రోత్సాహంతో .. స్వయంకృషితో రాజకీయాల్లో ఆమె అగ్ర స్థానానికి చేరుకుంది. సినిమాల్లో కూడా జయ నంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. తెలుగు తమిళ భాషల్లో తన సత్తా చాటుకున్నారు. జయలలిత తమిళం, తెలుగు, …

ఎన్టీఆర్ సినిమాకు అక్కినేని కాంపౌండ్ దర్శకుడు!

Bharadwaja Rangavajhala…………………. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కృష్ణా జిల్లా క‌పిలేశ్వ‌ర‌పురం నుంచీ ఫిలిం ఇండ‌స్ట్రీకి వెళ్లారు. తాతినేని రామారావుకి ఆశ్ర‌యం క‌ల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంక‌ట సుబ్బారావు.’ఇల్ల‌రికం’ సినిమా టైముకి తాతినేని ప్ర‌కాశ‌రావుగారి ద‌గ్గ‌ర చేరిన రామారావు గారు .. అటు త‌ర్వాత ప్ర‌త్య‌గాత్మ‌తో కొన‌సాగారు. పిఎపి బ్యాన‌ర్ లో ఆ రోజుల్లో …

మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనపై మహదేవన్ ప్రభావం ఉందా ?

Bharadwaja Rangavajhala………………………… “చీకటిలో వాకిట నిలిచీ …. దోసిట సిరిమల్లెలు కొలిచీ” … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు.జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత …

ఈ సారి పోటీ ‘కుప్పం’ నుంచి కాదా ?

Are Babu’s strategies changing?…………………. “చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.. కుప్పం నుండి నన్ను పోటీ చేయమంటారా?” —– నారా భువనేశ్వరి.. కుప్పంలో కార్యకర్తలతో భువనేశ్వరి అన్న మాటలివి. ఆఫ్ కోర్సు ..  ఆమె సరదా గా అన్నానని వ్యాఖ్యానించినప్పటికీ ..ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అలాంటి మాటలు పలు అర్ధాలకు తావిస్తాయి.భువనేశ్వరి సరదాగా అన్నారా ?వ్యూహాత్మకంగా  …

ఫోటోల వెనుక కథేమిటి ?

Leaders who don’t waste time………………….. పైన కనిపించే ఫొటోల్లో ఒకటి రేర్ ఫోటో రాజీవ్ ది… మరొకటి బాగా వైరల్ అయిన ప్రధాని మోడీ ఫోటో. నిజానికి ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. చాలా కాలం కిందట పీఎం నరేంద్ర మోడీ అమెరికా వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఫైల్స్ ను …
error: Content is protected !!