కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Katta Srinivas …………. మరణం అంటే ఏమిటి? భౌతిక దేహం పనిచేయకుండా పోవడమా? లోపటి సాప్ట్ వేర్ కు క్రియేటివ్ టాస్క్ కానీ డ్రైవింగ్ ఫోర్సు కానీ లేకపోవడమా? కవి ఏమంటున్నాడు? కొన్నిసార్లు స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చాలాసార్లు చుట్టూ వున్నదంతా మాయమైపోయి రోజూ ఆవరించుకున్న అదే డిమ్ లైటింగ్ లో ఎందుకెళుతున్నామో తెలియకుండా …
We may get a similar law…………………………………….. ఇండోనేషియాలో ఇకపై పెళ్లి కి ముందు శృంగారం కూడదంటూ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టానికి ఇండోనేషియా పార్లమెంట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ముందు శృంగారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఉల్లంఘించేవారికి ఏడాది జైలుశిక్ష విధించే అవకాశాలు …
Paresh Turlapati………………….. ఆ మధ్య నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవల సమయంలో మనోజ్ 30 మంది బౌన్సర్లను తన వెంట రక్షణగా తీసుకెళ్తే… ప్రతిగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్ల ను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు. అలాగే ఈ మధ్య సెలబ్రిటీలు తమకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు అని వార్తల్లో చూస్తున్నాం …
Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ లోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో …
The tallest human structure…………… ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ (Great Wall of China). దాదాపు 13,170.7 మైళ్ల పొడవు( 21196.18 కిమీ ) ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చరిత్రలో ఇప్పటివరకు నిర్మితమైన అతి …
Pudota Showreelu…… హౌరా నుండి గోవా వెళ్లే అమరావతి ఎక్స్ ప్రెస్. ఒకప్పుడు గుంటూరు నుండే నడిచిన కారణంగా దానికి ఆ పేరు. చాలా రైళ్ళను ఒడియా వారు, బెంగాలు వారూ పొడిగించుకున్నట్టు దీన్నికూడా కలకత్తా దాకా పొడిగించారు. అక్కడనుంచి ఆగుతూ, ఆగుతూ మన స్టేషన్లు చేరుకునేసరికి ఈ బండ్లలో కాలుకూడా మోపలేము. రిజర్వేషనుంటేనే కొద్దిగా …
Muralidhar Palukuru ………. Learned a lot in prison life…… బళ్ళారి జైలులో ఉండగా ఘంటసాల ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. వాళ్లంతా సాదా సీదా నాయకులూ కారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ గౌతులచ్చన్న, నాస్తికోద్యమ ప్రముఖులు గోరా, ఆచార్య ఎన్జీ రంగా, కొసరాజు అమ్మయ్య,వి.ఎల్. సుందరరావు తదితరులు ఘంటసాల గురించి …
Muralidhar Palukuru…………. Legendary in prison…………………………………….. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మనందరికీ గాయకుడిగానే తెలుసు. కానీ ఘంటసాల స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. బళ్లారి జైలు లో శిక్ష అనుభవించారు. ఘంటసాల అప్పట్లో సంగీత కచేరీలు చేస్తూనే … నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ఆడుతుండేవారు. 1942 లో కార్చిచ్చు లాగా విప్లవం ఎగిసిపడింది. …
A super duper hit in those days ………… “జలకాలాటలలో… గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా …అహ ఏమి హాయిలే హలా”…ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా లోది ఆ పాట.ఆ రోజుల్లో ఈ సినిమా ఓ పెద్ద సంచలనం. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నింటినీ పక్కన బెట్టి కొత్త చరిత్ర …
error: Content is protected !!