కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

సిల్లీ కారణాలతో పంతాలు ..పట్టింపులు !!

Extreme trend seen in modern life style…………. చిన్న కారణం, పెనుకోపం, అంతులేని మనస్థాపం, వెరసి …. పంతాలు పట్టింపులు … చివరకి ఆత్మహత్యలు. ఇది ఆధునిక జీవన శైలిలో కనిపిస్తున్న విపరీత ధోరణి. కారణాలు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. ఇటీవల కాలంలో లాంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  తల్లి తండ్రులు మందలించినా,పరీక్షలో ఫెయిల్ అయినా,ప్రియురాలు …

సాధారణ మెజారిటీతో గట్టెక్కిన రాముడు!!

Competitive fight………………………… రామాయణం సీరియల్ ఫేమ్ నటుడు అరుణ్ గోవిల్ యూపీ లోని మీరట్ లోకసభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 10,585 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సునీతా వర్మ గట్టి పోటీ ఇచ్చారు. అరుణ్ గోవిల్ కు 546,469 ఓట్లు పడగా .. …

  ఎమర్జెన్సీ కి 50 ఏళ్ళు !!

Emergency Atrocities…………… సరిగ్గా 50 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి  ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ …

విజయాలు -వైఫల్యాలు ఎదుర్కొంటూ యాభైఏళ్లకు పైగా నిర్మాతగా!!

A company named by NTR.……………….. తెలుగు నాట సినిమా నిర్మాణ సంస్థలు ఎన్నో పుట్టాయి .. అయితే కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రమే ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డాయి. ఈనాటికి సినీ నిర్మాణం చేపడుతూ దూసుకుపోతున్న సంస్థగా  వైజయంతీ మూవీస్‌ ఖ్యాతి గడించింది. ఆ ‘వైజయంతీ మూవీస్‌’ ను అశ్వనీదత్‌ 1972 లో స్థాపించారు. తెలుగు …

శ్రీవారి వెబ్సైటు నిర్వహణ ఇంత అధ్వాన్నంగానా ?

Paresh Turlapati…………………..  Officials.. correct the technical errors తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ..వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు.  సైట్ ఓపెన్ చేసి స్పెషల్ …

కేరళ వెళ్లే పర్యాటకుల కోసం IRCTC టూర్ ప్యాకేజీ !!

  To see the green nature .. we have to go to Kerala.. కేరళ ప్రకృతి అందాలకు నెలవు .. అక్కడి అందాలను .. జలపాతాలను .. పచ్చని ప్రకృతిని వీక్షిస్తుంటే మనసు మరో లోకంలో  విహరిస్తుంది.. మధురానుభూతులు కలుగుతాయి. తొలకరి జల్లుల్లో తడుస్తూ .. అలాంటి అనుభూతులు సొంతం చేసుకోవాలని కోరుకునే పర్యాటకులకోసం IRCTC  …

జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర !!

Registration has already started……………………… అమర్‌నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర  ఇది. అమర్ నాథ్  పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు.  ఏడాది కి ఒకసారి  ఈ అవకాశం లభిస్తుంది.  ఈ ఏడాది జూన్ 29  న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్   ప్రభుత్వం అధికారికంగా …

దటీజ్ సూపర్ స్టార్ !

Hard work, and dedication were his plus points….. సుప్రసిద్ధ నటుడు, హీరో కృష్ణ కు  ఒక స్పష్టమైన విజన్ ఉంది. తానేం కావాలో ఒక ఐడియా ఉంది. ఆ మేరకు ముందడుగు వేశారు. కష్టపడ్డారు. హీరో గా ప్రూవ్ చేసుకున్నారు. స్టార్ కావాలనుకున్నారు. సూపర్ స్టార్ అయ్యారు. స్టార్ అయ్యే క్రమంలో రోజుకు …

ఈ తరానికి తెలియని ‘బిజూ’ సాహసాలు!!

రమణ కొంటికర్ల…………………………  A leader the nation can be proud of తన వారసులకు నిరాడంబరత కున్న ప్రాధాన్యత నేర్పిన ఖ్యాతి ఆయనది.వ్యాపార దక్షతలో ఆయన ఓ మేనేజ్ మెంట్ గురు .. వారసత్వ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తే దేశంలో.. తన వారసుడే  తమ  ప్రాంతానికి న్యాయం చేయగలరని నమ్మిన వ్యక్తి..  . ఫైటర్ …
error: Content is protected !!