కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ ఇద్దరినీ అమ్మ పాత్రల్లో అలా ఫిక్స్ చేసారా ?

Bharadwaja Rangavajhala………………………..  హ‌మ్మా … ఛెప్ప‌మ్మా … నాన్న‌ను కిరాత‌కంగా హ‌త‌మార్చింది ఆ ప‌రంధామ‌య్యేనా హ‌మ్మా … ఛెఫ‌మ్మా ఛెప్పూ … అని సునామీలా త‌న‌ను ప‌ట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్ర‌ధారిని త‌ట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్క‌లేదు … ఈ సినిమాలో మీరు ఆయ‌న త‌ల్లి కాదు అంటే హ‌మ్మ‌య్య అనుకునేలోపే… డైర‌క్ట‌ర్ …

ఆ కృష్ణుడికి మీసాలు ఎలా వచ్చాయో ?

Mustache Krishna …………….. మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా.. ఒకటి అరా మాత్రమే. దీన్నిబట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే …

అభిమానులను అలరించే చిత్రం!!

Action movie ……………… ‘బిగ్ బ్రదర్’  … 2020 లో విడుదలైన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోహన్ లాల్ ను  అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సిద్ధిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ఆయనే  సమకూర్చుకున్నారు. కథ మీద కంటే …

ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! మిస్టరీ ఏమిటో ?

Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …

చిన్నహీరోల సింగర్ గా సత్తా చాటుకున్నారా?

Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …

పాక్ ‘ఉగ్రవాదులపై’ అంత సొమ్ము వెచ్చిస్తోందా ?

Sai Vamshi ………… Pakistan is nurturing terrorism ………….. పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని …

నిజంగా అది దెయ్యాల ద్వీపమా ?

The most haunted place is the world………………….. దెయ్యాల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నట్టే ఆ దీవి గురించి కూడా పలు కథలు ప్రచారం లో ఉన్నాయి. ఆ దీవి లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరుగా సాగడంతో దాని పేరు ‘దెయ్యాల దీవి’ గా స్థిరపడిపోయింది. ఈ దీవి పేరు ‘పోవెగ్లియా’ …

అరుదైన కథాంశం .. ఆకట్టుకునే మూవీ!!

A movie based on a true story………………………………………… ఎన్నికల డ్యూటీ నిమిత్తం మావోయిస్టు ప్రాంతానికి వెళ్లిన కేరళ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న పాయింట్ తో “ఉండా” చిత్రం రూపొందింది. ‘ఉండా’ అంటే మలయాళంలో ‘బుల్లెట్’ అని అర్ధమట. ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో తీశారు. సీరియస్ మూవీస్ చూసే వారికి …

అలరించే ఫ్యామిలీ డ్రామా !!

Vijaya Nirmala’s first Telugu directed film ….  మలయాళంలో ఫస్ట్ లేడీ డెరైక్టర్గా పేరు తెచ్చుకున్న ‘విజయ నిర్మల’ తెలుగులో కూడా ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు. విజయ నిర్మలకు మొదటి నుంచి నవలలు చదివే అలవాటు. ఆమె యద్దనపూడి సులోచనారాణికి వీరాభిమాని. ఆవిడ రాసిన ‘మీనా’ నవల అంటే చాలా ఇష్టం.దాన్నే సినిమాగా …
error: Content is protected !!