కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

రమణమహర్షి ఏమన్నారంటే ?

Who am I ? ………………………….. రెండే రెండక్షరాల పదం ‘నేను’. ఈ పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది. అయినా నేను అనే భావనను పోగొట్టడానికే ప్రతి మనిషీ ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంటే అహం. నేను అనుకున్నప్పుడే ‘నాది’ అనే భావం పుడుతుంది. అన్నింటిమీదా మమకారం కలుగుతుంది. నేను లేకపోతే ఇక నాది …

ఆ సూయిసైడ్ ఫారెస్ట్ కథ ఏమిటి ?

Dangerous Forest ………………………………….. దూరం నుంచి చూస్తే పచ్చటి చెట్ల తో ఆ అడవి అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే మటుకు భయం పుట్టేలా అక్కడ చెట్లకు శవాలు వేలాడుతూ కనిపిస్తుంటాయి. జంతువులు పీక్కు తినగా మిగిలిన కళేబరాలను చూడగానే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అక్కడ చెట్లకున్న ఉరి తాళ్లు గాలికి ఊగుతూ ఉంటాయి.ఈ అడవిలో …

అరుణాచలంలో విదేశీయులను ఆకట్టుకున్నదేమిటో ?

What is the attraction? …………………………………………. విదేశీయులు అరుణాచలం లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అక్కడ  ప్రశాంతత .. స్థల మహిమ .. రమణ మహర్షి  ఆశ్రమం విదేశీయులను బాగా ఆకర్షిస్తాయి. కొంతమంది  ఈ క్షేత్రాన్ని,రమణ మహర్షి ఆశ్రమాన్ని చూడటానికి వచ్చి వెళుతుంటారు. మరికొంతమంది  ప్రాపంచిక జీవితంలో ఉండలేక, అన్నీ విడిచి శాశ్వతంగా అరుణాచలంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, …

వార్ధక్యం లేని పాటల్లో అదొక ఆణిముత్యం!!

Ever Green Song …………. నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయిస్తున్నపుడు కొన్నక్లోజప్ షాట్స్ …

ఓంకారేశ్వరుడిని దర్శించారా ?

Omkareshwar Temple …………………… దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన …

వన్డే క్రికెట్ లో ‘విరాట్’ స్వరూపం !!

Ravi Vanarasi …………………… విరాట్ కోహ్లీ తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను 2008 ఆగస్టులో శ్రీలంకపై ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డా, ఆ తర్వాత అతను వన్డే క్రికెట్‌లో ఒక శక్తిగా ఎదిగాడు. అతను 302 వన్డే మ్యాచ్‌లు ఆడి 57.88 సగటుతో 14181 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 51 సెంచరీలు, 74 అర్ధ …

ఏది ఒరిజినలో ? ఏది ఫేకో ?

Paresh Turlapati  ……………………….. ఏది ఒరిజినలో? ఏది ఫేకో ? కనిపెట్టలేని డీప్ సీక్..Ai అయోమయపు రోజుల్లో ఉన్నాం.. కూరగాయలు కోయడానికీ.. మనుషుల గొంతులు కోయడానికి అదే కత్తి ఎలా పనికొస్తుందో ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కూడా మంచికీ చెడుకూ రెంటికీ అలాగే పనిచేస్తుంది… ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే ..  ఈమధ్య HCU వెనక 400 …

ఈ పింక్ సిటీ ని చూసారా ?

So many specialities……………………………………… మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో  జైపూర్ ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని.దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని ‘పింక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. జైపూర్‌ని అలా పిలవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి వెళ్ళాలి. జైపూర్ ‘పింక్ సిటీ’ పేరుతో ప్రసిద్ధి చెందడానికి అన్నిభవనాల నిర్మాణానికి …

ఈ ‘బ్లూ సిటీ’ కథేమిటి ?

Blue Shades ……………………………………………. ఈ  ఫోటోలో కనిపించే సిటీ ని ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’ అంటారు. కానీ నగరమంతా బ్లూ కలర్ లో ఉండదు. మెజారిటీ  ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇది జోధ్ పూర్ స్పెషాలిటీ. జోధ్‌పూర్‌ నగరాన్ని 1459లో రావు జోధా  నిర్మించారు. ఆయన పేరిటనే  నగరం ఏర్పడింది. రాజస్థాన్ …
error: Content is protected !!