అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎక్కడిదీ లష్కరే తోయిబా ? దాని మూలాలు ఎక్కడ ?

History of Lashkar-e-Taiba ……………… లష్కరే తోయిబా..  ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇది. 1980 దశకం చివరలో పాకిస్తాన్‌లో సున్నీ ఇస్లాంలోని వహాబీ శాఖచే ప్రభావితమైన ఇస్లామిక్ సంస్థ. మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్  ఉగ్రవాద విభాగంగా ప్రారంభమైంది. జమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతం చేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం …

ఉగ్రవాదుల అడ్డాగా ‘పీర్ పంజాల్’ పర్వతాలు !

The advancing army…………………………. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్‌ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. పీర్‌పంజాల్‌ పరిసరాల్లోని పూంచ్‌, రాజౌరీల్లో ఆ మధ్య కాలంలో ఉగ్రదాడులు బాగా జరిగాయి.  పాక్‌ …

చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం… చైనా, రష్యా సన్నాహాలు!!

Ravi Vanarasi …………………… China, Russia take lead in space exploration …………….. చైనా, రష్యా అంతరిక్ష రంగంలో, ముఖ్యంగా చంద్రుడి అన్వేషణలో ముందడుగు వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి చంద్రుడిపై ఒక లూనార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో లూనార్ స్టేషన్‌కు అవసరమైన …

ఇద్దరూ ఇద్దరే !!

They were like brothers……………………. అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్  స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను …

ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతమైతేనే ఫలితాలు !! (2)

Ravi Vanarasi …………………. కౌంటర్ ఇంటెలిజెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం అత్యవసరం.దీనిలో అనేక కీలక విభాగాలు ఉంటాయి..మానవ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ , సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ , ఇమేజరీ ఇంటెలిజెన్స్ వంటి వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చు. ఇంటెలిజెన్స్ విశ్లేషణ (Intelligence Analysis)… సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించి , మూల్యాంకనం చేసి ..  అర్థం …

ఉగ్ర దాడుల నిరోధానికి ‘కౌంటర్ ఇంటెలిజెన్స్’ వ్యూహాలు!! (1)

Ravi Vanarasi ………………. రెండురోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గామ్ సమీపంలోని బైసారన్ పచ్చిక బయళ్లలో జరిగిన కిరాతక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అమాయక పర్యాటకులు, విదేశీయులు, స్థానికులతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ దుర్ఘటన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పాత్ర  ప్రాముఖ్యతను తెరపైకి తెచ్చింది. …

క్రైమ్ సినిమాల డైరెక్టర్ తో ఫ్యామిలీ మూవీ తీసిన సాహసి !

Bharadwaja Rangavajhala ………………………………  బాలయ్య … బాలయ్య అంటే ఇవాళా రేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు.అందుకే ఆయన గురించోసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి .. ఇలా నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే…తాననుకున్న కథలతో …

ఆమె పాటలన్నీ అమృత గుళికలే!

Sweet singer ……………………… ఒకటా ? రెండా ? మూడా ? కొన్ని వేల పాటలు…. దేనికదే ఒక ప్రత్యేకత. సుస్వర వాణి, అద్భుత గాయని జానకి పాటలు వింటుంటే తనువు మైమర్చిపోతుంది. మనసు పులకరిస్తుంది .  ‘నీ లీల పాడెద దేవా’ … ‘పగలే వెన్నెలా…జగమే ఊయల’… ‘ఆడదాని ఓరచూపుకు.. జగాన ఓడిపోని ధీరుడెవ్వడు’. …

దట్ ఈజ్ కీరవాణి !!

Bharadwaja Rangavajhala ………………… కీరవాణి అనే పేరు గల సంగీత దర్శకుడి గురించి కొన్ని గోరు చుట్లు (థంబ్ నెయిల్స్ ) చూసాక ఇది రాయాలి అనిపించింది…నా ఫ్రెండ్ ఓ సినిమా తీస్తున్నాడు… అతను తనే కథ రాసుకుని…నాలాంటి కొందరు ఫ్రెండ్స్ ని పాత్రలకు ఎంపిక చేసుకుని… షూటింగ్ జరుపుతూ ఉన్నాడు. బహుశా ఇంకొన్ని రోజుల్లో …
error: Content is protected !!