అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !

Strange custom………………… ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !  అవును .. మీరు చదివింది నిజమే. మామూలుగా మొదటి భార్య జీవించి ఉండగా మగాడు మరో పెళ్లి  చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు …

సుబ్బారావు ‘బొబ్బట్ల’ రుచే వేరు గురూ !!

Subbu Rv ……………….. చేసే పని నిబద్ధత, బాధ్యతతో చేస్తే అదే పని మన అస్థిత్వంగా మారుతుంది. రోజుకోసారి పెరిగే ధరలతో పూటకో చోట కల్తీ కల్తీ అని వినిపించే తరుణంలో తాము నమ్మిన నాణ్యతకు కట్టుబడి వ్యాపార జీవనాన్ని సాగించడం ఈ రోజుల్లో కష్టతరమే. కానీ అది అసాధ్యం కాదని నిరూపించే కొందరు నిత్యం …

ఆయనంటే ప్రేక్షకులకు మహా క్రేజ్!!

Ravi Vanarasi………………… ఈ తరం ప్రేక్షకులకు ‘సిల్వర్ జూబ్లీ’ అనే పదం పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఒక సినిమా 25 వారాల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడితే దానిని ‘సిల్వర్ జూబ్లీ’ అని పిలిచేవారు.అప్పట్లో దాన్ని సినీ పరిశ్రమలో ఒక పెద్ద విజయంగా పరిగణించేవారు. ఇక 50 వారాల పాటు ఆడితే దానిని …

పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే ….

Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో  ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …

ఆ ‘పుర్రెల ద్వీపం’ కథేమిటి ?

Strange customs ………………… ఈ ప్రపంచంలో ఎన్నోవింతలు, విశేషాలున్నాయి.. మనల్ని ఆశ్చర్య గొలిపే విషయాలున్నాయి. ప్రపంచం లోని అన్ని ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులు దహన సంస్కారాలు చేస్తారు. కానీ ‘ఇండోనేషియా’లోని ఒక గ్రామం లో మాత్రం మృత దేహాలకు దహన సంస్కారాలు చేయరు. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఆ గ్రామస్తులు చనిపోయిన వారిని …

జడ వెనుక ఇంత కథ ఉందా ?

Attractive hair style ……………………………….. “ఓ వాలు జడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా… రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా..నువ్వలిగితే నాకు దడ.” ప్రముఖ రచయిత జొన్నవిత్తుల గీతమది.జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, జడను గురించి ఎన్నెన్ని కావ్యాలు , రసిక ప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు.   జడ పొడుగ్గా ఉండడం… …

ఆయన హీరోనే కానీ పాటలు లేవు!!

Trend Setter ……………………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . …

వెళ్ళిపోయిన నిన్నటి వెన్నెల!

Taadi Prakash……. Dream girl of Yesteryear బాగా పాతకాలం నాటి మాట. తొంభై సంవత్సరాల క్రితం తెలుగు వెండితెర మీద మెరిసిన నటి. పేరు కాంచనమాల. ఊరు తెనాలి. గుంటూరు జిల్లా. 1935 లో తొలి సినిమాలో నటించింది. ఆమె అందమూ, నవ్వూ, ముఖంలో భావాలను పలికించే తీరు అందర్నీ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఒక …

ఇంట్లో అలంకరణ కు పుర్రెలు .. అస్తి పంజరాలు !!

Strange habits………………………… అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు 40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) మౌంట్‌ వాషింగ్టన్‌లో నివసించే జేమ్స్‌ నాట్‌ ఇంట్లో సోదాలు చేసింది. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్‌ మెడికల్‌ …
error: Content is protected !!