అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Horoscope changed with one mistake………………… ‘జైభీమ్’ ‘వేట్టయన్’ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్’ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. 22 ఏళ్ళ కిందట సంచలనం సృష్టించిన ఒక హత్యకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి, రెస్టారెంట్ రంగంలో అగ్రగామి ,వేలమందికి ఉపాధి కల్పించిన ‘శరవణ భవన్’ …
Ravi Vanarasi ……………… A sensation in film history………… షోలే సినిమా ….భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ సంచలనం. ఒక కొత్త అధ్యాయం.కొత్త రచయితలకు, దర్శకులకు ఒక పెద్ద బాలశిక్ష.. ఒక తరానికి గుర్తుండిపోయే అనుభవం..1975 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘షోలే’ అరుదైన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. రమేష్ సిప్పీ …
Oldest Shiva Temple……………….. దేశంలోని ఇతర శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత …
Real Story…………………… ‘నరివెట్ట’ అంటే తెలుగులో ‘నక్కల వేట’ అని అర్ధమట. ఇదొక మలయాళ సినిమా టైటిల్. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం..దాని పరిణామాలు .. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేసిన ఘటనల ఆధారంగా నిర్మించిన సినిమా. సినిమా చూసాకా పోలీసులు ఇలా కూడా చేస్తారా ? …
Ravi Vanarasi……………….. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లకల్లోలంగా మారాయి.సినీ గ్లామర్, రాజకీయాలు పెనవేసుకుపోయి అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ ఒక మిత్రుడికి మద్దతుగా ప్రచారం చేయడం, దానికి మరో హీరో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ …
Different types of teachers………. గురువులలో ఎన్నో రకాల గురువులున్నారు. వీరిలో ముఖ్యమైన వారు ఆధ్యాత్మిక గురువులు..ఈ ఆధ్యాత్మిక గురువులు ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిలో సూచక గురువులు శిష్యులకు లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య బోధలు చేసి సాధన చతుష్టయ …
Arunachala has many names…………………….. అరుణాచలానికి ముక్తి గిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకార చలం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని పిలిచారు. ఈ అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ …
Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …
Ntr vs Bhanumathi…………… మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్నిఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద …
error: Content is protected !!