అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

వాన పాటలు తీయడంలో మనోళ్ల స్టయిలే వేరు!!

Bharadwaja Rangavajhala……………….  Rain songs that make the audience happy వాన పాటలను తెరకెక్కించడం లో మన దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. ఒక్కొక్కరిది ఒక్కో పోకడ. అక్కినేని,ఎన్టీఆర్ ల కాలం నుంచి ఈ నాటి వరకు ఎన్నో వానపాటలు ప్రేక్షకులను అలరించాయి. తమిళ సినిమాల టైటిల్స్ చాలా పొయిటిక్ గా పెడుతూ ఉంటారు. భారతీరాజా …

నాడు కార్గిల్ ఆక్రమణకు పాక్ కుతంత్రాలు!!

 Kagil War …………………….. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ఎందుకో ద్వేషం  పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను  దెబ్బతీయాలని  కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ …

అడవిలో ఆత్మ … పేచీ !!

Not so scary movie …………………. ఇదొక తమిళ హర్రర్ మూవీ. అడవి అందాలను తిలకిద్దామని ..అలాగే ట్రెక్కింగ్ చేద్దామని వెళ్లిన  మిత్ర బృందం అడవిలో ఎలా ఆత్మ బారినపడ్డారు అనే కథ ఆధారంగా తీసిన సినిమా. 95 శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. పేరుకే ఇది హర్రర్ మూవీ కానీ భయపెట్టె సన్నివేశాలు లేవు. …

విజయ పధంలో విఎమ్ఆర్‌జి … ఇకపై కేవలం డిజిటల్ రూపం లో !!

VMRG on the path to success… now only in digital form ………………………….. మంచి ప్ర‌యోజ‌నాల‌కూ, మంచి ప్ర‌యోగాల‌కూ మార్కెట్లో ఎప్పుడూ గుర్తింపు ల‌భిస్తూనేవుంటుంది. ఆ కోవ‌లోదే విఎమ్ఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్. తెలుగు ప్ర‌చుర‌ణ రంగంలో కొత్త అంశాల‌పై అనేక ప్ర‌యోగాలు చేసి, ఘ‌న‌ విజ‌యాలు సాధించిన సంస్థ‌గా విఎమ్ఆర్‌జికి మంచి గుర్తింపుంది. విభిన్నఅంశాల‌పై …

చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

Oldest Temple …………… అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో ప్రస్తావించారని చెబుతారు. ఇక్కడి శివుడు …

నక్సల్ పాత్రలో నటశేఖరుడు !

MOVIE ON NAXALS ………………………………………. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “ఎన్ కౌంటర్” పవర్ ఫుల్ కథతో నిర్మించిన సినిమా.  ఇందులో నక్సలైటు నాయకుడు  కృష్ణన్నగా కృష్ణ నటించారు. దర్శకుడు శంకర్ కి ఇది తొలి సినిమా. ఆ తర్వాత  సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్  ఇలాంటి పాత్రలు …

ఆ బ్రిడ్జి పై రైలు ప్రయాణం .. అరుదైన అనుభవం !

Pudota Showreelu ……… మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే  ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. …

పంబన్ బ్రిడ్జి పై ప్రయాణమంటే..ఒక థ్రిల్లింగ్ అనుభవం !

Thrilling experience!…………………. ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే.  రోడ్ బిడ్జి పై మనం రెండు పక్కలా సముద్రం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా …

‘A’ సర్టిఫికెట్ సినిమాల్లో కావాలని నటిస్తారా?

Sai Vamshi …………………….. తమిళ నటి విచిత్ర…25 కి పైగా చిత్రాలలో నటించారు ..ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.   “నా జీవితంలో ఓ పెద్ద అనుభవం ఉంది. నేను సినిమాల్లో నటిస్తూనే చదువుకున్నాను. 1994-95లో బీఏ సైకాలజీ చేశాను. ఫస్టియర్ పూర్తి చేసి మరో మూడు రోజుల్లో సెకండియర్ పరీక్షలు …
error: Content is protected !!