అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆకట్టుకునే వేట !!

An impressive effort ………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దరిమిలా నాటి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ టీం కేసును ఎలా దర్యాప్తు చేసింది ?తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆక్రమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారం గా ఈ సిరీస్ తీశారు దర్శకుడు నగేష్ కుకునూర్. …

ఇతరులతో పోలిక వద్దు.. ఎవరి జీవితం వాళ్లదే !

Don’t compare yourself to others………………… ఓసారి చదవండి…  పది మందికీ షేర్ చేయండి.   రామారావు  వయస్సు 50 ఏళ్లు( అసలు పేరు కాదు )నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ …

అవసరాలకోసం సీక్రెట్ గా !!

Miserable lives…………………….. ప్రముఖ కవి సినారె అన్నట్టు  ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ .   కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది.పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి …

శోభన్ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ !!

Subramanyam Dogiparthi ………………………. ‘దేవాలయం’ సినిమా అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. శోభన్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ఇది. నాస్తికుడిగా , దురాచారాలను హేతుబధ్ధత లేని దుస్సాంప్రదాయాలను ప్రతిఘటించే వ్యక్తిగా , మానవత్వమే ఆస్తికత్వం అని వివరించే సామాజిక సంస్కర్తగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు. ఏ నటుడు అయినా, నటి అయినా తమ …

ఎవరీ మెకంజీ స్కాట్ ? ఏమిటి ఆమె కథ?

A Rare Woman………………………………………. ఆస్తిపాస్తులు … డబ్బు పుష్కలంగా ఉన్నప్పటికీ  చాలామంది సామాజిక సమస్యల పట్ల స్పందించరు. కనీసం చిన్న చిన్న దానాలు కూడా చేయరు. కానీ మెకంజీ స్కాట్ అలాంటి వ్యక్తి కాదు. తనకున్న కోట్లకొలది సొమ్మును దానం గా ఇస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయం చేస్తున్నారు. మెకంజీ స్కాట్ లాంటి …

మహాప్రస్థానం ఒక మాస్టర్ పీస్ !!

Taadi Prakash ……………………. మ హా ప్ర స్థా నం……………. A CLASSIC AND MASTERPIECE జలజలపారే గంగా గోదావరీ అనే జీవనదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వతశ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్ షెహనాయి రాగాల లాలిత్యమూ… వీటిగురించి మళ్లీమళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది. కాటుక కంటినీరు చనుకట్టపయింబడ … యేల ఏడ్చెదో… …

ఎవరీ యండమూరి జోగారావు ?

Bharadwaja Rangavajhala ……………………. యండమూరి జోగారావు … చూడ్డానికి రివటలా కనిపిస్తాడు గానీ … రెండు మూడు సినిమాల్లో విప్లవకారుడి పాత్ర పోషించాడు. విప్లవకారుడు అంటే నారాయణమూర్తిలా ఉండాల్సిన అవసరం లేదనేశాడాయన . ఆయన నటించిన చివరి చిత్రం ‘ఏది నిజం’ లో కూడా విప్లవకారుడి పాత్రే.ఎస్.బాలచందర్ డైరక్ట్ చేసిన సుంకర సత్యనారాయణ కథ అది.నాగభూషణం …

సినిమాల్లో హీరో .. రాజకీయాల్లో…….

Another actor who is not supported by Tamil voters ………………….. మురళి కార్తికేయన్‌ ముత్తురామన్‌..ఒకప్పటి స్టార్ హీరో .. సీతాకోక చిలుక ‘అన్వేషణ’, ‘అభినందన’, ‘గోపాలరావు గారి అబ్బాయి’ వంటి తెలుగు సినిమాల ద్వారా పాపులర్ అయిన తమిళ హీరో.. తెలుగులో చేసింది కొన్నిసినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్‌/మురళిగా బాగా ఫేమస్‌ అయిన …

ఆ చిరునవ్వులో ఏదో మెస్మరిజం !

That smile is the greeting………  ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయి. అందులో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనలో చాలామందికి తెలియని మానవతా కోణం ఉంది. ఆంధ్రజ్యోతి తిరుపతిలో( 1989 ) పని చేస్తున్న రోజులవి. ఒక రోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ ఫోన్ చేసి ‘కడప వస్తావా …
error: Content is protected !!