అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

‘శ్రీరామ తీర్థం’ ఆలయం ఇప్పటిది కాదు !

 Oldest Temple……………….. “శ్రీరామ తీర్ధం “ఇప్పటిది కాదు. ఆలయానికి ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. భద్రాద్రి తో సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట, శ్రీ రామ తీర్థం.ఈ ఆలయం పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన,నూతన …

ఇంటి పేర్ల తకరారు లో ఆ ఇద్దరు!

Bharadwaja Rangavajhala  …………………………………  తెలుగు సినిమా పరిశ్రమలో ఇంటి పేర్ల తకరారు ఉన్న ఇద్దరు పాటల రచయితలు ఉండేవారు. చాలా సార్లు చాలా మంది వీరి పాట వారిదిగానూ వారి పాట వీరిదిగానూ అనుకునేవారు . అలాగని రాసేసిన వారూ ఉన్నారు. ప్రసారం చేసిన టీవీ ఛానళ్లూ ఉన్నాయి. వారిద్దరూ ఎవరయ్యా అంటే వీటూరి , …

అద్భుతమైన పాత్రలు .. ప్రాణం పోసిన నటులు !!

Ravi Vanarasi …………………….. A movie like Sholay will never come again……………. ‘షోలే’  సినిమా అద్భుత విజయం వెనుక కీలక అంశాలు ఎన్నో ఉన్నాయి.పాత్రల రూపకల్పన .. వాటిని  తెర ఎక్కించిన విధానం నభూతో నభవిష్యత్ .. నటీనటులు  పాత్రలను అవగాహన చేసుకుని అద్భుతమైన నటనను ప్రదర్శించారు. నటుడు సంజీవ్ కుమార్ ఠాకూర్ …

ఒక్క తప్పుతో ‘దోసె కింగ్’ జాతకం తిరగబడిందా ?

Horoscope changed with one mistake………………… ‘జైభీమ్’ ‘వేట్టయన్’ సినిమాలతో పాపులర్ అయిన  దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్’  సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. 22 ఏళ్ళ కిందట సంచలనం సృష్టించిన ఒక హత్యకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి,  రెస్టారెంట్ రంగంలో అగ్రగామి ,వేలమందికి ఉపాధి కల్పించిన  ‘శరవణ భవన్’ …

అందరిని అలరించిన అరుదైన చిత్రం !!

Ravi Vanarasi ……………… A sensation in film history………… షోలే సినిమా ….భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ సంచలనం. ఒక కొత్త అధ్యాయం.కొత్త రచయితలకు, దర్శకులకు ఒక పెద్ద బాలశిక్ష.. ఒక తరానికి గుర్తుండిపోయే అనుభవం..1975 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘షోలే’ అరుదైన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. రమేష్ సిప్పీ …

గుడిమల్లం రుద్రుడ్ని చూసారా ? 

Oldest Shiva Temple……………….. దేశంలోని ఇతర శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత …

చూడదగిన సినిమానే !!

Real Story……………………  ‘నరివెట్ట’ అంటే తెలుగులో ‘నక్కల వేట’ అని అర్ధమట. ఇదొక మలయాళ సినిమా టైటిల్. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం..దాని పరిణామాలు .. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేసిన ఘటనల ఆధారంగా నిర్మించిన సినిమా. సినిమా చూసాకా పోలీసులు ఇలా కూడా చేస్తారా ? …

పుష్ప 2 vs వీరమల్లు !!

Ravi Vanarasi……………….. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లకల్లోలంగా మారాయి.సినీ గ్లామర్, రాజకీయాలు పెనవేసుకుపోయి అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ ఒక మిత్రుడికి మద్దతుగా ప్రచారం చేయడం, దానికి మరో హీరో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ …

ఇన్నిరకాల గురువులున్నారా ?

Different types of teachers………. గురువులలో ఎన్నో రకాల గురువులున్నారు. వీరిలో ముఖ్యమైన వారు ఆధ్యాత్మిక గురువులు..ఈ ఆధ్యాత్మిక గురువులు ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిలో సూచక గురువులు శిష్యులకు లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య బోధలు చేసి సాధన చతుష్టయ …
error: Content is protected !!